»   » పెద్ద వాళ్లకు మాత్రమే :బోయ్ ఫ్రెండ్ తో టాప్ లెస్ గా రెచ్చిపోయింది(ఫొటోలు)

పెద్ద వాళ్లకు మాత్రమే :బోయ్ ఫ్రెండ్ తో టాప్ లెస్ గా రెచ్చిపోయింది(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ప్రేమలో మునిగిన వాళ్లకు లోకం తెలియదు. అందులో టీనేజ్ లో ఉన్నవాళ్లకు అసలు లోకంతో పనే లేదనపిస్తుంది. అందుకే టీనేజ్ లవ్ స్టోరీలు ఎవరి జీవితంలో అయినా ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ఆ వయస్సులో ఏం చేస్తున్నామో అనేదే ఆలోచిస్తారు. ఎందుకు చేస్తున్నాం..దాని పర్యవసానాలు ఏమిటి అనేది ఒక్క సెకను కూడా ఆలోచించరు.

అమెరియకన్ టీవి రియాలిటీ స్టార్ కెయిలీ జెన్నర్ పరిస్దితి అలాగే ఉంది. తన బోయ్ ప్రెండ్ త్యాగ 27 వ పుట్టిన రోజు కోసం ఓ స్పెషల్ గిప్ట్ ని అందించింది. గిప్ట్ అంటే ఏ క్లాస్టీ వాచీనో,ఖరీదైన సెల్ ఫోనో అనుకునేరు. అలాంటిదేమీ కాదు. ఈ ఇరవై సంవత్సరాల రియాలిటీ స్టార్ కాస్త డిఫెరెంట్ గా ఆలోచించి సోషల్ మీడియాలో తన అందాలను పరిచేసి, తన బోయ్ ప్రెండ్ కు పండగ చేసింది.

అంతలా పండగ చేసే మ్యాటర్ ఏంటి అంటారా..ఆమె టాప్ లెస్ గా కనిపించి, అదరకొట్టింది. అతన పుట్టిన రోజుకు ఓ మరుపురాని బహుమతి ఇచ్చానంటోంది. మరి ఏం బహుమతి ఇచ్చిందో ఈ ముద్దుగుమ్మ అంటారా. ఆ ముక్క మాత్రం చెప్పలా. ఈ క్రింద ఫోటోలూ చూస్తూ మననే ఊహించుకోమంటోంది. రీసెంట్ గా ఆమె క్యాలెండర్ ఫోటో షూట్ లో పాల్గొంది. బిహైండ్ ది స్క్రీన్ వీడియో ఒకటి వదిలింది.

Watch the behind the scenes video from my Calendar Shoot on the Kylie Jenner Official App now!

A video posted by Kylie (@kyliejenner) on Dec 12, 2016 at 2:39pm PST

ప్రాణం అంటుంది

ప్రాణం అంటుంది

తన బోయ్ ఫ్రెండ్ అంటే ఆమె ప్రాణం అన్నట్లు బిహేవ్ చేస్తుంది. అతను ఆమె చుట్టూనే ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఖాళీ దొరికితే చాలా వీళ్లిద్దరూ ఎక్కడో చోట ఎంజాయ్ చేస్తూ ప్రత్యక్ష్యమవుతారు. మీడియాకి వీరి ఫొటోలుంటే పండగే.

యాదృచ్చికమే

యాదృచ్చికమే

ఆమె తన బోయ్ ఫ్రెండ్ తో తిరిగే ప్రతి ఫోటో మీడియాలో కి వచ్చేస్తూంటుంది. ఇనిస్ట్ర్రగ్రామ్ లో ఆమె పెట్టకపోయినా ఆ ఫొటోలు దూకుడుగా ఉంటాయి. ఆమె కావాలనే ఆ పోటోలు మీడియాకు లీక్ చేస్తోందా లేక అవి యాధృచ్చికంగా బయిటకు వస్తున్నాయనేది సస్పెన్సే.

ఇదంతా పబ్లిసిటీ కోసమే

ఇదంతా పబ్లిసిటీ కోసమే

తను ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండటం కోసమే ఇలా బోయ్ ప్రెండ్ తో అతి చనువుగా ఉండటం అంటూంటారు మీడియా విశ్లేషకులు. అలాంటిదేమి లేదని ఆమె మేనేజర్ కట్టి పారేస్తూంటారు. ఆమెకు ప్రత్యేకమైన కవరేజ్ అవసరం ఏముంటుంది అంటూ విమర్శలు కొట్టిపారేస్తూంటారు.

మెచ్యూరిటీ వచ్చినట్లేనా

మెచ్యూరిటీ వచ్చినట్లేనా

ఆమె బోయ్ ఫ్రెండ్ కు ఆల్రెడీ నాలుగేళ్లు కుమారుడు ఉన్నారు. అలాంటి వ్యక్తితో డేటింగ్ , తిరిగిళ్లు చూసిన వారు మాత్రం ఆమె అసలు మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తోందా అనే సందేహం వ్యక్తం చేస్తూంటారు. చిన్న వయస్సులోనే ఇష్టం వచ్చినట్లు మీడియా నోట్లో నానటం మంచిది కాదని అంటూంటారు.

ఎప్పటికప్పుడు

ఎప్పటికప్పుడు

అందాల తార కెయిలీ జెన్నర్ ఎప్పుడూ ఏదో ఒక సెక్సీ ఫొటోతో తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈ 18 సంవత్సరాల అమెరికన్ రియాల్టీ టీవి స్టార్ తన సెక్సీ ఫొటో షూట్ లతో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. తాజాగా ఆమె పూల్ సైడ్ ఫొటో షూట్ జరుపుకుని వాటిని విడుదల చేస్తూనే ఉంటుంది.

స్విమ్ సూట్ లో

స్విమ్ సూట్ లో

ఇంతకు ముందు స్విమ్ సూట్ లో ఎక్సపోజ్ చేస్తూ ఈ అందాలతార అదరకొట్టింది. హాట్ ఫొటో షూట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తన అభిమానులను అలరిస్తున్నాయి. కెమారాలకు పూల్ సైడ్ నిలబడి ఫొజ్ లు ఇస్తూ ఆమె తన తోటి తారలకు పోటీ ఇచ్చేలా ఫొటోలు వదిలింది.

ఫోటో షూట్ లో చాలా జాగ్రత్తలు

ఫోటో షూట్ లో చాలా జాగ్రత్తలు

ఆమె పోస్ట్ చేసే ఫొటోలు చూసిన వారు ట్రైనింగ్ పొందిన మోడల్ ఫొటో షూట్ లా ఉందంటున్నారు. ఆమె అంతలా ప్రొఫెషినల్ గా ఈ ఫొటో షూట్ లో పాల్గొంది. తన అందాలుకు తోడు లొకేషన్ కూడా యాడవటం ప్లస్ అయ్యింది. కెయిలీ బికినీ మంత్ గా ఈ ఫొటోలును రిలీజ్ చేసిన వారు పేర్కొన్నారు.

ఆమె ది ఓ టైప్

ఆమె ది ఓ టైప్

ఎప్పుడూ ఏదో ఒక స్కూప్ లో ఆమె నలుగూతూండూటం కెరీర్ తొలి రోజుల నుంచీ జరుగుతోంది. ఆమెది ఓ ప్రత్యేకమై వ్యక్తిత్వం అని ఆమె సహచరులు అంటూంటారు. అయితే అదేం కాదు...ఆమెది మీడియాలో ప్ర్తత్యేకమైన స్ట్రాటజీ అంటూంటారు గిట్టనివాళ్లు.

ఆమె టాలెంట్ ని లెక్క కట్టలేం

ఆమె టాలెంట్ ని లెక్క కట్టలేం

ఆమె ఎఫైర్, బోయ్ ఫ్రెండ్ తో తిరుగుళ్లు వంటి ఆఫ్ స్క్రీన్ వ్యవహాలు ప్రక్కన పెడితే..ఆమె టాలెంట్ ని లెక్క కట్టలేం. ఓ రియాలిటీ టెలివిజన్ పర్శనాలిటి, సోసలైట్, డిజైనర్, మోడల్ ఇలా ఎన్నో ఆమె పేరు ప్రక్కన కపనడతాయి. ఆమె టాలెంట్ గురించి విడిగా చెప్పలేం అంటారు అబిమానులు.

మోస్ట్ ఇన్ఫూలిన్స్..

మోస్ట్ ఇన్ఫూలిన్స్..

2014లో టైమ్స్ మ్యాగజైన్ వారు ప్రపంచవ్యాప్తంగామోస్ట్ ఇన్ఫూలియన్స్ టీన్స్ ఆఫ్ 2014 లిస్టవుట్ చేస్తే ఆమెకూడా అందులో ఉంది. ఆమె సోషల్ మీడియాద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆమెను ఫాలో అయ్యే టీన్స్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అదే ఆమె విజయ రహస్యం కూడా.

ఈ రికార్డ్ కూడా

ఈ రికార్డ్ కూడా

2016లో ఆమె ఇనిస్ట్రగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలో అయ్యే టాప్ 10 సెలబ్రెటీల్లో ఒకరిగా ఎంపికయ్యింది. ఆమె ఇనిస్ట్రగ్రామ్ షేర్ చేసే ఫోటోలు దుమ్ము రేపుతూంటాయి. ఆమె ఎప్పుడు ఏ ఫొటో షేర్ చేస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూంటారు. అంతలా ఆమెకు ఫాలోయింగ్ ఉంది. అలాగని ఏ ఫోటోలు పడితే వాటిని ఆమె షేర్ చేయదండోయ్.

యాప్ కూడా

యాప్ కూడా

ఇక 2015లో అయితే జెన్నిర్ ఓ యాప్ ని లాంచ్ చేసింది. తను సొంతంగా కెయిలీ కాశ్మోటిక్స్ అంటూ బిజినెస్ ప్రారంబించింది. ఆమె యాప్ బెస్ట్ సెల్లింగ్ యాప్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఐ ట్యూన్స్ యాప్ స్టోరీ లో నెంబర్ వన్ స్దానంలో ఉంది.

మొదటి సారిగా..

మొదటి సారిగా..

2007లో తొలిసారిగా జెన్నీర్ తన తల్లితండులు, తన సిస్టర్స్ తో కలిసి రియాలిటి టెలివిజన్ సీరిస్ లో పాల్గొనటం మొదలెట్టింది. కీపింగ్ అప్ విత్ కదిరిషన్స్, తన కుటుంబ సభ్యుల ప్రొఫెషనల్, పర్శనల్ లైప్ లు గురించి ఈ షోలో ఆమె చర్చించింది.

పాపులారిటి

పాపులారిటి

ఆమె తొలిసారిగా చేసిన సీరిస్ హై సక్సెస్ అయ్యింది. ఆ నెట్ వర్క్ పేరు ఈ. ఆమెకు చాలా ఆపర్స్ రావటం మొదలయ్యాయి. అక్కడనుంచే ఈమె ప్రస్దానం మొదలయ్యింది. ఎంతో మందికి రాని అదృష్టం ఈమెను వరించింది. తొలి షో తోటే ఆమె పాపులర్ అయ్యింది. ఎక్కడికివెళ్లినా టీన్స్ ఆమెను అనుసరించటం మొదలెట్టారు.

గెస్ట్ అఫ్పీరియన్స్ లు సైతం...

గెస్ట్ అఫ్పీరియన్స్ లు సైతం...

ఆ తర్వాత అనేక షోలలో ఆమె గెస్ట్ అప్పీరియన్స్ లు ఇవ్వటం మొదలెట్టింది. అంతేకాదు ఆమె ఆ షోలో కంటిన్యూ చేయాలని డీల్ కుదుర్చుకుంది. ఆమెకు రెమ్యునేషన్ కూడా చాలా బాగా ఎక్కువ ఇవ్వటానికి టీవి మేనేజ్ మెంట్ ఇష్టపడింది. అదే ఆమెని సంపర్నరాలుని చేసింది. మీడియాలో స్టార్ ని చేసింది.

ఎన్నో ఆపర్స్

ఎన్నో ఆపర్స్

టీనేజ్ అమ్మాయిల్లో కు ఆమె దూసుకుపోవటం పెద్ద పెద్ద కంపెనీలకు నచ్చింది. అక్కడ నుంచి వారు ఆమె ను తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా అడగటం మొదలెట్టారు. దాంతో ఆమె జీవితమే మారిపోయింది. రెయిన్ బో, స్పార్ కెయిల్ వంటివి కాక నెయిల్ పాలిష్ సంస్దలు ఆమెను తమ ఉత్సత్తులకు ప్రతినిధిగా ఉండమని కోరాయి. దాంతో ఆమెకు ఎటుచూసినా డబ్బే కనపడింది.

స్పెషల్ ఫెరఫార్మెన్స్ లు

స్పెషల్ ఫెరఫార్మెన్స్ లు

కెయిలీ..ప్రస్దానం అక్కడితో ఆగలేదు. తన సోదరిలతో కలిసి స్పెషల్ పోగ్రామ్ లు ప్లాన్ చేసింది. పబ్లిక్ ఈవెంట్స్ కు హాజరవ్వటం మొదలెట్టింది. అంతేకాదు అవార్డ్ పంక్షన్స్ వంటివాటికి స్పెషల్ ఫెరఫార్మెన్స్ లు ఇవ్వటం జరిగింది. డబ్బు ఎలా సంపాదించవచ్చో పిహెచ్ డీ చేసినట్లుగా దూసుకుపోవటం స్టార్ట్ చేసింది.

ఎక్కడ చూసినా ఆమే

ఎక్కడ చూసినా ఆమే

జెన్నీర్ తర్వాత పెద్ద స్కెచ్చే వేసింది. ఎక్కడ చూసినా తనే కనపడాలి అన్నట్లూగా చెలరేగి పోయింది. టీన్స్ కు చెందిన అనేక పత్రికల కవర్ పేజీలకు ఎక్కింది. ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలపైనా ఆమే. కాశ్మోపాలిటన్, వోగ్, మేరీ కరోలి మెక్సికన్, సెవంటీన్, రీమిక్స్, సెవంటీన్ ప్రోమో, గర్ల్ ఫ్రెండ్ ..ఇలా ప్రతీ పత్రిక కవర్ పేజీపైకి ఎక్కి మరింతగా టీనేజ్ కుర్రకారుని ఎట్రాక్ట్ చేసింది.

ధాతృత్వం

ధాతృత్వం

కేవలం సంపాదించటం వరకే పరిమితి పెట్టుకోలేదు ఈ అందగత్తె. తన శరీరమే కాదు తన మనసస్సు సైతం అందమైంది అని ప్రూవ్ చేయాలనుకుంది. అందుకోసం ఈబే ఎక్కౌంట్ ఓపెన్ చేసి తను వాడిన బట్టలను వేలం వేసి, వచ్చిన డబ్బును లాస్ ఏంజిల్స్ లోని పిల్లల హాస్పటిల్స్ కు డొనేట్ చేస్తోంది.

పర్శనల్ లైప్

పర్శనల్ లైప్

పిభ్రవరి 2015లో జెన్నీర్ $2.7 విలువ గల ఫైవ్ బెడ్ రూం ప్లాట్ ని కొనుగోలు చేసింది. తన బోయ్ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు కొడుతూ ఆ ఫొటోలను సైతం పత్రికలకు అమ్ముకుంటుందనే విమర్శలు ఆమెపై ఉన్నాయి. ఉట్టి డబ్బు మనిషి అని ఆమెతో పనిచేసినవారు ఆమెపై చేసే కామెంట్స్ ని ఆమె లెక్కచెయ్యదు. తను అనుకున్నది అనుకున్న రీతిలో చేసి ప్రపంచ మోడలింగ్ చరిత్రలో తనకంటూ ఓ పేజీ ఉండాలని తాపత్రయపడుతోంది ఈ చిన్నది.

ఇలా మీరు ఈమెను చూసి ఉండరు

ఇలా మీరు ఈమెను చూసి ఉండరు

కెయిలీ ఇంత అందంగా ఉంటుందా అనే విషయం ప్రపంచానకి తెలిసివచ్చిందే బికినీ ఫొటో షూట్ తో . ఆ ఫొటో షూట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

బికినీలో రెచ్చిపోయింది( హాట్ ఫొటో షూట్)

English summary
Looks like Kylie Jenner has given boyfriend Tyga quite the gift on his 27th birthday. The 20-year-old reality star took to social media to show her affection for the rapper. Her Instagram page has two professionally shot photos of the couple embracing while she is topless.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu