»   » వావ్ ఏం అందం: బీచ్ లో బికినీ వేసి పుట్టిన రోజు (ఫొటోలు)

వావ్ ఏం అందం: బీచ్ లో బికినీ వేసి పుట్టిన రోజు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: కెయిలీ జెన్నర్ ...మొత్తానికి 18 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ అమెరికన్ రియాల్టి టీవి స్టార్ ...సోమవారం..తన ప్రెవెట్ ఎస్టేట్ లో తన స్నేహితులు, బోయ్ ఫ్రెండ్ లతో కలిసి జరుపుకుంది. అయితే ఈ పుట్టిన రోజు ని ఆమె ఆ ఒక్క రోజుకే పరిమితం చేయదలుచుకోలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మెక్సికో బీచ్ లో ఆమె పుట్టిన రోజు వేడుకలు కంటిన్యూ చేసింది. అక్కడ ఆమె బికినలో తన అందాల ప్రదర్శన పెట్టింది. స్ట్రాప్ లెస్ పర్పుల్ బికినీలో చక్కని హెయిర్ స్టెయిల్ లో మెరిసిపోయింది.

ఆమె పుట్టిన రోజు వేడుకల ఫొటోలు కన్నా ఈ బికినీ సెలబ్రేషన్ ఫొటోలకు మంచి క్రేజ్ వచ్చింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ ఫొటోలు జోరందుకున్నారు. ఆమె అభిమానులు మాత్రమే కాక శృంగారాభిమానులు సైతం వీటిని షేర్ చేస్తున్నారు.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి...

క్వీన్

క్వీన్

కెయిలీ సోషల్ మిడియా క్వీన్ అని పేరు తెచ్చుకుంది

ఇష్టం

ఇష్టం

తన బోయ్ ప్రెండ్ కి ఇలా స్వేచ్చగా తను ఉండటం ఇష్టం అంటోంది

తప్పేముంది

తప్పేముంది

గతంలో బికినీలో కనపించటం, అందాలు ఒలకపోయిటం తప్పేమి కాదు అంది

ఉన్నాయి కాబట్టే

ఉన్నాయి కాబట్టే

తనకు అందం ఉంది కాబట్టి దాన్ని ప్రదర్శించగలుగుతున్నానని గర్వంగా చెప్తోంది.

గర్వ పడుతుంది

గర్వ పడుతుంది


తన శరీర అందాలు చూసి ఎప్పుడూ తన గర్వ పడతానని గతంలో చెప్పుకొచ్చింది.

ప్రతీసారి

ప్రతీసారి

కెయిలీ ప్రతీసారి తన పుట్టిన రోజు వేడుకలు ఇలా గ్రాండ్ గా జరుపుకుంటోంది

గిఫ్ట్ లు

గిఫ్ట్ లు

కెయిలీకు అభిమానుల నుంచి భారీగా గిప్ట్ లు వచ్చాయి

బోయ్ ఫ్రెండ్ నుంచి

బోయ్ ఫ్రెండ్ నుంచి

ఆమెకు బోయ్ ఫ్రెండ్ నుంచి కారు ప్రెజంటేషన్ గా వచ్చింది

రోజూ రావాలి

రోజూ రావాలి

ఇలా పుట్టిన రోజు రోజు వస్తే భలే ఉంటుంది అంటోందీ చిన్నది

మేకప్

మేకప్

పుట్టిన రోజు ప్రత్యేకంగా కనపడటానికి స్పెషల్ గా మేకప్ చేయించుకుంది

హెయిర్ స్టైయిల్ కే...

హెయిర్ స్టైయిల్ కే...

పుట్టిన రోజు పూట ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ కనపడటానికి ఆమె చాలా కష్టపడ్డానంటోంది

ఏం చేసినా

ఏం చేసినా

తను ఏం చేసిన తన అభిమానుల కోసమే అని చెప్పుకొస్తోంది.

పబ్లిసిటీ ప్రధానం

పబ్లిసిటీ ప్రధానం

పుట్టిన రోజైనా మరైదైనా కెయిలీకు పబ్లిసిటీ ప్రధానం అని ఆమె ప్రత్యర్దులు విమర్సులు చేస్తున్నారు

పర్శనల్ లైఫ్ ని

పర్శనల్ లైఫ్ ని

కెయిలీ తన పర్శనల్ లైఫ్ ని సైతం పబ్లిసిటి కోసం పణం గా పెడుతుందనే విమర్శలూ ఉన్నాయి

పర్శనల్ లైఫ్ ని

పర్శనల్ లైఫ్ ని

కెయిలీ తన పర్శనల్ లైఫ్ ని సైతం పబ్లిసిటి కోసం పణం గా పెడుతుందనే విమర్శలూ ఉన్నాయి

పర్శనల్ లైఫ్ ని

పర్శనల్ లైఫ్ ని

కెయిలీ తన పర్శనల్ లైఫ్ ని సైతం పబ్లిసిటి కోసం పణం గా పెడుతుందనే విమర్శలూ ఉన్నాయి

పర్శనల్ లైఫ్ ని

పర్శనల్ లైఫ్ ని

కెయిలీ తన పర్శనల్ లైఫ్ ని సైతం పబ్లిసిటి కోసం పణం గా పెడుతుందనే విమర్శలూ ఉన్నాయి

పర్శనల్ లైఫ్ ని

పర్శనల్ లైఫ్ ని

కెయిలీ తన పర్శనల్ లైఫ్ ని సైతం పబ్లిసిటి కోసం పణం గా పెడుతుందనే విమర్శలూ ఉన్నాయి

అయితే..

అయితే..

ఎన్ని విమర్శలు వస్తాయో, ఆమెకు అంతకు మించి ప్రతీసారీ ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.

పర్శనల్ లైఫ్ ని

పర్శనల్ లైఫ్ ని

కెయిలీ తన పర్శనల్ లైఫ్ ని సైతం పబ్లిసిటి కోసం పణం గా పెడుతుందనే విమర్శలూ ఉన్నాయి

అయితే..

అయితే..

ఎన్ని విమర్శలు వస్తాయో, ఆమెకు అంతకు మించి ప్రతీసారీ ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.

English summary
Kylie Jenner's milestone 18th birthday celebrations is still going on. The American reality TV star who just celebrated her 18th birthday on Monday, jetted to Joe Francis' private estate Casa Aramara in Mexico to continue her birthday celebrations with friends and beau, Tyga.
Please Wait while comments are loading...