»   » శృంగార ప్రియులను అల్లాడిస్తోన్న బ్యూటీ (ఫోటోలు)

శృంగార ప్రియులను అల్లాడిస్తోన్న బ్యూటీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లండన్ : లేసీ బాంఘర్డ్, బ్రిటన్ హాట్ మోడల్. ఇప్పుడు ఈవిడ పేరు చెబితే చాలు లండన్ పోరగాళ్లకు రాత్రిళ్లు నిద్రే ఉండటం లేదట. ఆమె ఊహల్లోనే గడిపేస్తున్నారు. ఇక శృంగార ప్రియులు ఆమె అందాలు చూసి అల్లాడి పోతున్నారు. ఫోటో షూట్లలో లేసీ భంగిమలు వాళ్ల మనసులను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయట.

  ఇంతకీ లేసీ బాంఘర్డ్ ఎవరో తెలుసా...? పుట్టి పెరిగింది లండన్లోనే అయినా, ఈవిడ భారత సంతతికి చెందిన భామ. ఇండియన్ తండ్రికి, ఇంగ్లిష్ తల్లికి పుట్టిన లేసీలో భారతీయ చాయలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె హావభావాలు భారతీయ శైలిని పోలి ఉండటం గమనార్హం.

  కేవలం మోడల్‌గానే కాకుండా పేజ్ 3 గర్ల్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో టెలివిజన్ షోలు, సినిమాల్లోనూ తన అందాల తడాఖా చూపించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని టాక్. మోడల్‌గానే ఈ రేంజిలో ఉంటే ఇక సినిమాల్లో ఏ రేంజిలో రెచ్చిపోతుందో...?

  లేసీ బాంఘర్డ్ ఇంగ్లిష్ గ్లామరస్ మోడల్స్ లో ఒకరు. 1992, ఏప్రిల్ 28న జన్మించింది.

  లేసీ బాంఘర్డ్ సెలబ్రిటీ బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో...జనవరి 3, 2013లో ఎంటరైంది. ఓటింగులో ఆమెకు మూడో స్థానం దక్కింది.

  జంతు సంరక్షణ సంస్థ పెటా తరుపున ప్రాచారం చేయడంతో మీడియా దృష్టి అమ్మడుపై పడింది.

  నగ్నంగా పోటోలకు ఫోజులు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడని లేసీ బ్రిటన్ పోరగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

  లేసీ బాంఘర్డ్ ఫోటోలు బెడ్ రూముల్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారట చాలా మంది రసిక శృంగార ప్రియులు

  తన సెక్సీ అందాలతో హాలీవుడ్ ప్రేక్షకులను అలరించాలని కలలుకంటోంది ఈ హాట్ బ్యూటీ

  పలు మేగజైన్లు లేసీ బాంఘర్డ్ కు చెందిన సెక్సీ ఫోటోల కోసం పోటీ పడుతున్నాయి.

  పేజ్ 3 రంగుల లోకం అంటేనే గ్లామర్‌కు పెట్టింది పేరు. అలాంటి చోట పోటీని తట్టుకోవాలంటే సెక్సీ అందాలే పెట్టుబడి.

  English summary
  Lacey Banghard is an English glamour model and Page 3 Girl from Bedford. Banghard was the winner of The Sun's Page 3 Idol competition in 2011. She made her first glamour appearance in Nuts magazine of 31 December 2010 – 6 January 2011.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more