పారిస్ నగరంలో పాప్ సింగర్ బట్స్ చూసి అవాక్కయిన అభిమానులు..
పోకర్ ఫేస్ సింగర్ లేడీగాగా ఏమి చేసినా ఎప్పుడూ ఒక సంచలనం. ఇప్పుడు కొత్తగా చేసిన సంచలనం ఏమిటంటారా పారిస్ నగరవీధుల్లో షాపింగ్ కోసం వేసుకెళ్శినటువంటి డ్రస్సు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేవిధంగా ఉంది. ఇంతకీ ఏంటీ ఆడ్రస్సులో స్పెషల్ అంటారా లేడీగాగా ఈడ్రస్సులో తన బట్స్ అందరికి చూపించే విధంగా డ్రస్సు వేసుకోవడమే.
ఈఇరవై నాలుగు సంవత్సరాల పాప్ సింగర్ ఎప్పుడూ మీడియా దృష్టి తనమీద ఉండాలనే భావంతోనో మరి ఇంకేమో కాని ఎప్పుడూ ఏదో ఒక వార్త తోటి మీడియాలో నిలుస్తుంది. పారిస్ లోషాపింగ్ కుబయలు దేరిన లేడీగాగా ఒంటి పైన బ్లాక్ జాకెట్ తోపాటు, తను శరీరం క్రింద భాగం మొత్తం అమాంతం కనిపించేలాగా డ్రస్సు వేసుకోని షాపింగ్ రావడంతో అక్కడున్న వారంతా ఒక్కాసారి అవాక్కయ్యారు.
పారిస్ నగరంలోని బ్రూస్ ఫీల్డ్ ఫ్యాషన్ స్టోర్స్ లోకి అడుగు పెట్టినటువంటి లేడీగాగా చలికాలంలో ధరించినటువంటి డ్రస్సు లుకింగ్ నుచూసిన వాళ్శంతా వావ్ అంటున్నారు. వీటితో పాటు గాగా పెట్టనటువంటి బ్లాక్ సన్ గ్లాసులు గాగాకి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టాయి. అసలు లేడిగాగా పారిస్ కురావడానికి కారణం పారిస్ తన షో ప్రదర్శన ఉండడమే. పారిస్ లోకురుస్తున్నటువంటి మంచుకారణంగా లేడిగాగా షో పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. దీనివల్ల లేడిగాగా పారిస్ లోషాపింగ్ చేయడానికి వెళ్శారు.


Click it and Unblock the Notifications











