లేడీ గాగా మళ్లీ...హాట్ అండ్ సెక్సీగా (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్ : ఇంటర్నేషనల్ పాప్ స్టార్ లేడీ గాగా గురించి ఇంగ్లీష్ పాప్ సంగీత ప్రియులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అందరిలా కాకుండా.... ఇతరులకు పూర్తి భిన్నంగా, తనకంటూ ప్యతేకంగా, అవసరం అయితే అగ్లీ అవతారాల్లో సైతం కనిపించడం లేడీ గాగా ప్రత్యేకత.
స్టేజీ షోలు, వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆమె వేషధారణ, దుస్తువులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే చూసే వారికి వాంతికొచ్చే విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేకతే ఆమెను పాపులర్ స్టార్‌ను చేసాయి. ఆమె వేషధారణ ఎంత డిఫరెంటుగా ఉంటుందో...ఆమె ఆల్బమ్స్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.
అప్పుడప్పుడు ఆమె పబ్లిక్‌లోకి డిఫరెంటుగా ఎంట్రీ ఇస్తుంటుంది. ఆమె ఏం చేస్తే...దాన్ని ఫాలో ఫాలో అయ్యే వెర్రి అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకే ఆమె ఎక్కడికెళ్లినా మీడియా కెమెరాలు ఆమెను వెంటాడుతూ ఉంటాయి. అప్పట్లో మాంసంతో తయారు చేసిన డ్రెస్ వేసుకుని అందరినీ షాక్‌కు గురి చేసింది లేడీ గాగా. తాజాగా లేడీ గాగా టూటూలు వేయించుకుని హాట్ అండ్ సెక్సీ లుక్ తో అదరగొట్టింది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు..

లేడీ గాగా
వీపుపై టాటూలు పొడిపించుకుంటున్న లేడీ గాగా...

హాట్ లుక్..
ఎప్పుడూ హాట్ అండ్ సెక్సీగా, వింతగా, విభిన్నంగా కనిపించడానికి లేడీ గాగా ఆరాట పడుతూ ఉంటుంది.

వీపుపై...
వీపుపై పొడిపించుకున్న పచ్చబొట్టును ప్రదర్శిస్తున్న లేడీ గాగా...

మాంసపు డ్రెస్
అప్పట్లో ఇలా మాంసపు డ్రెస్సులో దర్శనమిచ్చి లేడీ గాగా అందరినీ ఆశ్చర్య పరిచింది
Photos Courtesy: Instagram


Click it and Unblock the Notifications











