»   »  కేవలం ‘బ్రా’తో రోడ్డెక్కిన హాట్ లేడీ

కేవలం ‘బ్రా’తో రోడ్డెక్కిన హాట్ లేడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ఇంగ్లీష్ పాప్ సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న సింగర్లలో లేడీ గాగా ఒకరు. అదరిపోయే సంగీత విభారితో పాటు...హాట్ హాట్‌గా అందాలు ఆరబోయడం ఆమె ప్రత్యేకత. పాప్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న లేడీ గాగాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

ఆమె ఏ దుస్తులు వేసుకుంటే వాటిని, ఏ రంగు లిప్‌స్టిక్ వాడితే దాన్ని వాడుతూ గాగా ట్రెండ్‌ను ఫాలో అయ్యే వెర్రి జనాలు చాలామందే ఉన్నారు. అందుకే ఆమె ఎక్కడికెళ్లినా మీడియా కెమెరాలు ఆమెను వెంటాడుతూ ఉంటాయి. తాజాగా లేడీ గాగా కేవలం బ్రా వేసుకుని రోడ్డెక్కింది. టాప్ సెలబ్రిటీ అయినా లేడీ గాగా బ్రాతో రావడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Lady Gaga

న్యూయార్కులో మండిపోతున్న ఎండ వేడిమి తట్టుకోలేకనే ఆమె ఇలా చేసిందట. అయితే ఆమె సెన్సేషన్ కోసమే ఇలా చేసింది అనే వారూ లేక పోలేదు. సర్జరీ కారణంగా గత కొన్ని నెలలుగా లేడీగాగా సంగీత ప్రదర్శనలకు దూరంగా ఉంటోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె త్వరలో తన బృందంతో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో మీడియాలో చర్చనీయాంశం కావడానికే ఆమె ఇలా బ్రా వేసుకుని రోడ్డెక్కిందని అంటున్నారు. గతంలోనూ లేడీ గాగా టాప్ లెస్, నగ్నంగా ఫోటోలకు ఫోజు ఇచ్చి సంచలనాలకు దారి తీసిన సంఘటనలు చాలా ఉన్నాయి.

English summary
Singer Lady Gaga, known for her eccentric dressing style, was seen taking a stroll on the road in a brassiere and mini skirt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu