టాప్ లెస్‌గా... లేడీ గాగా
పారిస్: పాప్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న లేడీ గాగాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ దుస్తులు వేసుకుంటే వాటిని, ఏ రంగు లిప్‌స్టిక్ వాడితే దాన్ని వాడుతూ గాగా ట్రెండ్‌ను ఫాలో అయ్యే వెర్రి జనాలు చాలామందే ఉన్నారు.
తాజాగా లేడీ గాగా టాప్ లెస్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభిమానుల మతి పోగొట్టింది. తన డిజైనర్ ఫ్రెండ్ డోనాటెల్లాతో కలిసి మేకప్ రూంలో ఇలా....ఏ ఆచ్చాద లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే చేతులతో వక్షోజాలను కవర్ చేసుకుంది కానీ పూర్తిగా కవర్ కాలేదు.
ఈ ఫోటో తీసిన సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ టెర్రీ రిచర్డ్సన్ కావాలనే ఇలా ఫోటో తీసాడని, ఇలా చేయడం తగదని పలువురు మండి పడుతున్నారు. అయిలే లేడీ గాగా సంచలనం కోసం ఇలాంటి ఫోటోకు ఫోజు ఇచ్చిందని ఆమె సన్నిహితులు అంటున్నారట. ఏది ఏమైనా లేడీ గాగా అభిమానులు మాత్రం ఆమె అందాలను కన్నార్పకుండా చూస్తూ ఆస్వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications












