అభిమానుల కోసం ట్విట్టర్ లో బేర్ బట్ ఫోటో పెట్టనటువంటి సింగర్..
పోకర్ ఫేస్ సింగర్ లేడిగాగా ఏమి చేసినా అదోక వింత. ఇటీవల కాలంలో లేడిగాగా తన పిరుదులు వెనుకవైపు చూపిస్తూ తన ట్విట్టర్ లోఅభిమానుల కోసం పెట్టినటువంటి ఫోటో చాలా విమర్శలు ఎదుర్కోంటోంది. లేడిగాగా ఇలా పెట్టడానికి కారణం త్వరలో తాను విడుదల చేయనున్నటువంటి ఆల్బమ్ ప్రమోషన్ లోభాగంగా ఇలా పెట్టడం జరిగిందటున్నారు లేడిగాగా. ఈఫోటోలో లేడిగాగా బ్లాకు కలర్ కలిగినటువంటి జాకెట్ ధరించి దానికి వెనుక భాగాన బార్న్ దిస్ వే అంటూ రాసినటువంటి అక్షరాలు అభిమానులను సైతం పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి.
త్వరలో తాను విడుదల చేయబోయేటటువంటి కొత్త ఆల్బమ్ లోని మొదటి పాట బార్న్ దిస్ వే అంటూ తన అభిమానులకు ట్వీట్ చేశారు. ఇది మాత్రమే కాకుండా సాంగ్ ఎప్పుడు రిలీజ్ చెయ్యబోయేది దానికి సూచనకు ముందుగానే 2 13 11లాంటి డేట్స్ నికూడా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ లో రాసినటువంటి పాటకు భావం ఈక్రింది విధంగా ఉంది. నేను నాదారిలో చాలా అందంగా ఉన్నాను దానికి కారణం దేవుడు నావిషయంలో ఎలాంటి తప్పులు చేయలేదు, ప్రస్తుతానికి నేను సరైన దారిలో ప్రయాణిస్తున్నాను బేబి అంటూ సాగే ఈపల్లవిని లేడిగాగా ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం ద్వారా అభిమానులు ఇప్పటి నుండే ఈపాటను హామ్ చేయడం మొదలు పెట్టారు.


Click it and Unblock the Notifications











