సెక్స్‌వల్లీ...: లేడీ గాగాకు భయంకరమైన అనుభవం!
లాస్ ఏంజిల్స్: ‘తాను కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో మగాళ్ల నుండి తనకు భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయని, చాలా మంది తనను సెక్స్‌వల్లీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారని' ప్రముఖ పాప్ స్టార్ లేడీ గాగా చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లేడీ గాగా ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

తనను సెక్స్‌వల్లీ లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ నేను ఎవరికీ లొంలేదు. ఇండస్ట్రీ పైకి చూడటానికి రంగుల ప్రపంచంలా కనిపించా....ఇలాంటి చీకటికోణాలు చాలా ఉన్నాయని లేడీ గాగా చెప్పుకొచ్చారు. టైమ్స్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లేడీ గాగా ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టే ప్రతి యంగ్ సింగర్ నేను చెప్పే విషయాలను తెలుసుకోవాలి అంటూ లేడీ గాగా చెప్పడం చర్చనీయాంశం అయింది. ఈ రంగంలో అడుగు పెట్టిన వారికి ఇలాంటి అవాంతరాలు ఎన్నో ఎదురవుతాయి అని లేడీ గాగా చెప్పుకొచ్చారు. కష్ట పడి పని చేస్తే మీ కలలు సాకారం అవుతాయని లేడీ గాగా చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











