twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గంజాయి మత్తుకి అలవాటు పడ్డ హాట్ లేడీ!

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: గంజాయి, డ్రగ్స్ లాంటి ప్రమాదకర మత్తు పదార్థాలకు పలువురు సెలబ్రిటీలు కూడా బానిసలుగా మారడం, పోలీసులకు పట్టుబడటం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు సెలబ్రిటీలు ఇలాంటి వాటికి అలవాటైనప్పటికీ....వాటి దుష్ర్ఫభావాలు ఎలా ఉంటాయో గ్రహించి, అలాంటి అలవాట్ల నుంచి బయట పడ్డారు.

    అలాంటి వారిలో ఇంగ్లీష్ పాప్ స్టార్ లేడీ గాగా కూడా ఉన్నారు. సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న సింగర్లలో లేడీ గాగా ఒకరు. అదరిపోయే సంగీత విభారితో పాటు...హాట్ హాట్‌గా అందాలు ఆరబోయడం ఆమె ప్రత్యేకత. పాప్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న లేడీ గాగాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

    ఇటీవల ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న లేడీ గాగా మాట్లాడుతూ... ఒకప్పుడు తకు మారిజునా(గంజాయి) అలవాటు ఉండేదని వెల్లడించింది. ఒకప్పుడు రోజుకు 15 నుంచి 20 గంజాయితో నింపిన సిగరెట్లు పీల్చేదాన్ని....అయితే క్రమక్రమంగా ఆ అలవాటు నుంచి బయట పడ్డాను అని లేడీ గాగా వెల్లడించారు.

    ఇక లేడీ గాగా గురించిన ఇతర విషయాల్లోకి వెళితే...ఎవరూ ఊహించని విధంగా డ్రెస్సప్ అవ్వడం, డిఫరెంటు అవతారాల్లో కనిపించడం లేడీ గాగా ప్రత్యేకత. స్టేజీ షోలు, వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆమె వేషధారణ, దుస్తువులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే చూసే వారికి వాంతికొచ్చే విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేకతే ఆమెను పాపులర్ స్టార్‌ను చేసాయి. ఆమె వేషధారణ ఎంత డిఫరెంటుగా ఉంటుందో...ఆమె ఆల్బమ్స్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.

    అప్పుడప్పుడు ఆమె పబ్లిక్‌లోకి డిఫరెంటుగా ఎంట్రీ ఇస్తుంటుంది. ఆమె ఏ దుస్తులు వేసుకుంటే వాటిని, ఏ రంగు లిప్‌స్టిక్ వాడితే దాన్ని వాడుతూ గాగా ట్రెండ్‌ను ఫాలో అయ్యే వెర్రి జనాలు చాలామందే ఉన్నారు. అందుకే ఆమె ఎక్కడికెళ్లినా మీడియా కెమెరాలు ఆమెను వెంటాడుతూ ఉంటాయి. ఇటీవల లేడీ గాగా కేవలం బ్రా వేసుకుని రోడ్డెక్కింది. టాప్ సెలబ్రిటీ బ్రాతో రావడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    English summary
    Lady Gaga, who made no secret of the fact that she used the drug in the past, now admits becoming dependent on smoking weed.
 According to femalefirst.co.uk, she spoke about her marijuana addiction in an interview on The Z100 Morning Show. "I have been addicted to it and it's ultimately related to anxiety coping and it's a form of self-medication and I was smoking up to 15-20 marijuana cigarettes a day with no tobacco," she said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X