నాకు సెల్ ఫోన్ అంటే భయం....!
పాప్ అంటే గుర్తుకు వచ్చేది ఇద్దరే ఇద్దరు ఒకరు మైఖల్ జాక్సన్, ఇంకోకరు మడోన్నా. ఇప్పుడు వాళ్శ అంత కాకపోయిన పాప్ సింగర్ గా పేరుతెచ్చుకున్నారు లేడిగాగా. ఇటీవల కాలంలో లేడిగాగా దగ్గర బంధువు కి ఫోను మాట్లాడి, మాట్లాడి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని, ఈ అమ్మడు కూడా ఫోను వాడకం తగ్గించారట.
ఈమెకి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చేస్తుందని భయపడుతుంది. అంతేకాకుండా మొబైల్ ని ఎక్కువగా వాడే వాళ్శు క్యాన్సర్ బారినపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాని మన జీవతంలో ఫోను లేకుండా బ్రతకడం కష్టం. అందుకే అప్పటినుండి లేడిగాగా ఫోన్లో మాట్లాడాలంటే లౌడ్ స్పీకర్ పెట్టుకోని మాట్లడడం అలవాటు చేసుకుందంట.
హాలీవుడ్ లేడిగాగా సెల్ ఫోన్ బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ hollywood lady gaga mobile phone brain tumour cancer


Click it and Unblock the Notifications