Just In
- 34 min ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 1 hr ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 2 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 3 hrs ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
Don't Miss!
- News
ఏపీకి గుడ్ న్యూస్.. కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ లైసెన్స్.. మార్చి నుంచి విమాన రాకపోకలు
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మగ-మగ, ఆడ-ఆడ కూడా పెళ్శి చేసుకోవచ్చు..!
హాలీవుడ్ లో లేడీగాగా మంచి సింగర్. పాప్ మ్యూజిక్ అంటే తనకి ప్రాణం. అందుకే పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్ ని తన అభిమానుల కోసం రూపోందిస్తున్నాను అని అన్నారు. అమెరికాలో (ప్రపోషన్ 8)రూల్ ఉంది. అదేంటంటే ఒకేరకమైన జాతికి(మగ-మగ, ఆడ-ఆడ) చెందిన వారు పెళ్శి చేసుకోరాదని ఆ రూల్ అర్ధం. కాని ఇటీవల ఆ రూల్ ని సవరించడం జరిగినది. ఇటీవల కాలంలో ఈ అమ్మడు సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
మన పాప్ సింగర్ అలాంటి వారి కోసం పోరాడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్ని సేకరించడం, పేపర్ వర్క్ మొత్తం అయిపోయినదంట. ఎవరైన పెళ్శి చేసుకోవాలనుకుంటే మాత్రం ఆమె షో లు చేసే స్టేజి మీదనే పెళ్శిళ్శు చేస్తున్నారంట. ఈ విషయంలో నేను డబ్బు గురించి ఆలోచించడం లేదు. నేను పాప్ మ్యూజిక్ మీద సంపాదించిన ప్రతి డాలర్ వీరికోసం ఖర్చు పెడతానన్నారు. వీరికోసం బడ్జెట్ లు వస్తాయని నేను ఆలోచించడం లేదు అని ఒక ప్రముఖ దినపత్రికతో ఆమెఅన్నారు.
పాప్ మ్యూజిక్ అనేది ఒక కమర్షియల్ ఆర్ట్. దానివలన ఎంతో మంది ఉపాధిని పోందుతున్నారు. కాని కోంత మంది దీని మీద చెడుగా ప్రచారం చేస్తున్నారు అనిఆమె అన్నారు.