న్యూఇయర్ ఈవెంట్ కు అంతా సిద్దం అంటున్న ఫ్యాషన్ మోడల్..

By Nageswara Rao

ఆస్ట్రేలియా క్రికెటర్ వైస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మాజీ ప్రియురాలిగా లారా బింగిల్ యావత్ ప్రపంచానికి తెలుసు. ఇది మాత్రమే కాకుండా తన అందచందాలతో యావత్ ఆస్ట్రేలియానే ఓఊపు ఊపుగల అందం లారా బింగిల్ సోంతం. అలాంటి లారా బింగిల్ 2010తనకి బాగా కలసి వచ్చిన సంవత్సరం అని రాబోయే 2011 కూడా తనకు ఇంకా బాగా కలసి రావాలని కోరుకుంటూ తన అనుభవాలను పంచుకున్నారు.

ఈసందర్బంలో లారా బింగిల్ మాట్లాడుతూ ఈసంవత్సరం నాకు చాలా తీపిగుర్తులను ఇచ్చిన సంవత్సరం. అంతేకాకుండా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే సంవత్సరం కూడా నాకు బాగా కలసిరావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈసంవత్సరం జరగబోయేటటువంటి న్యూఇయర్ ఈవెంట్ కుచాలా ప్రణాళికలు రూపోందించడం జరిగిందని అన్నారు.

ఇది మాత్రమే కాకుండా రాబోయే సంవత్సరానికి గాను తన కంటూ కొన్ని గోల్స్ పెట్టుకున్నానని తెలియజేశారు. రాబోయే సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఎప్పుడూ ముందుకే వెళ్శాలని కోరుకుంటున్నానని అన్నారు. మనుషులకు ఉన్నటువంటి చెడ్డని, నెగిటివ్ ఎనర్జీని వదిలివేసి కొత్తగా కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు వెళ్శాలని అన్నారు. మన జీవితాలలో ఇప్పుడు మాత్రమే కొన్ని మార్పులు జరుగుతాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X