వేగాస్ లో విచ్చలవిడి శృంగారం చేస్తూ దోరికిపోయిన క్రికెటర్ మాజీ లవర్

By Nageswara Rao

ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మాజీ లవర్ లారా బింగిల్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే వీరిద్దరి మద్య చాలా రూమర్స్ వచ్చి మొన్నా మద్యా విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. మైఖెల్ క్లార్క్ నుండి విడిపోయిన తర్వాత ఈఫ్యాషన్ మోడల్ చాలా మందితో రోమాన్స్ చేసింది. ఐతే ఇటీవల కొత్తగా ఈమె ఖాతాలోకి మరో కొత్త వ్యక్తి చేరాడు. ఎవరా ఈకొత్త వ్యక్తి అనుకుంటున్నారా యుయస్ పాప్ స్టార్ జాసన్ డెర్లో. ఇటీవల కాలంలో వీరిద్దరూ కలసి లాస్ వేగాస్ లో రోమాన్స్ చేసుకుంటూ దోరికి పోయారని రూమర్స్ ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్నాయి.

ఇది మాత్రమే కాకుండా న్యూఇయర్ సందర్బంగా ఇద్దరూ కలసి పార్టీని బాగా ఎంజాయ్ చేశారని చూసిన వారంతా అంటున్నారు. ప్రస్తుతం లారాబింగిల్ అమెరికాలో న్యూఇయర్ నిఎంజాయ్ చేయడానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా జాసన్ డెర్లో ప్రస్తుతం అమెరికాలోని రిడిన్ కంపెనీలో సోలో సింగర్ గాపని చేస్తున్నారు. షెడ్యూల్స్ ఉన్నప్పుడు వచ్చి జాసన్ డెర్లో తన పని తాను చేసుకోని పోతుంటారంట. జాసన్ డెర్లో మరియు లారా బింగిల్ ఇద్దరూ వారానికోకసారి ట్విట్టరో ట్వీట్స్ చేసుకుంటారనేది అందరికి తెలిసన విషయం.

అసలు మొట్టమొదటిసారిగా లారా బింగిల్ మరయు జాసన్ డెర్లో ఇద్దరూ నవంబర్ కలుసుకోవడం జరిగింది. అది కూడా వాట్చా సే హిట్ మేకర్ బ్రిస్ బేన్ నుకలవడానికి వచ్చినప్పుడు సందర్బంలో సందర్బంగా జాసన్ డెర్లో కలవడం జరిగింది. ఆమరుసటిరోజున బ్రిస్ బేన్, లారా బింగిల్ తోమాట్లాడుతూ జాసన్ డెర్లో నిన్ను ఫోన్ చెయ్యమన్నాడని చెప్పడం మాత్రమే కాకుండా నీగురించి అడుగు తున్నాడు అని చెప్పగానే లారా బింగిల్ దానికి బదులుగా నాప్రేమను తెలియజేయి అంటూ చెప్పడం జరిగింది.

ఇక ఆరోజు నుండి వీరిద్దరి మద్య హద్దు ఆపు లేకుండా తెగ ప్రేమించుకుంటున్నారని సమాచారం. ఆప్రేమించుకునే భాగంలోనే ఇటీవల లాస్ వేగాస్ లోఇద్దరూ విచ్చలవిడి శృంగారం చేసుకుంటూ దోరికిపోయారంట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X