twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ క్రికెటర్ మాజి ప్రిమురాలి అందాలను ఆరబోసిన మ్యాగజైన్..!

    By Nageswara Rao
    |

    ఆస్ట్రేలియా క్రికెట్ వైస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మాజి ప్రియురాలు అయినటువంటి లారా బింగిల్ ఇటీవల మ్యాగజైన్ కు ఇచ్చినటువంటి ఫోజులు అభిమానులకు వెర్రిపుట్టస్తున్నాయి. అప్పు ల బాధల్లో ఉన్న గ్రాజియా అనే మ్యాగజైన్ కు ఈ మోడల్ ఇచ్చినటువంటి ఫోటో ని మరియు ప్రముఖ స్కేటర్ మరియు కార్పెంటర్ ఆంథోని ఫోటోని ఫోటో షాప్ ద్వారా ఎడిట్ చేసి మాంచి రోమాంటిక్ సీన్ మాదిరి మ్యాగజైన్ కవర్ పేజిపై వేయించగా మ్యాగజైన్ అమ్మకాలు ఎక్కడికో పోయాయి.

    23సంవత్సరాల ఈ భామ మైఖేల్ క్లార్క్ మాజీ ప్రియరాలిగా అందరికి సుపరిచితం. మ్యాగజైన్ కవర్ కవర్ పై ముందు ఒకరు, వెనుక ఒకరు నుంచోగా వీరిద్దరికి ఎడమవైపున టుగెదర్ అనే క్యాప్సన్ తో చూపరులను ఇట్టే ఆకట్టుకోనేలా ఉందంటున్నారు పోస్టర్. గ్రాజియా మ్యాగజైన్ వేసిన బిడ్డలో ఈ మ్యాగజైన్ కవర్ పేజి 7000డాలర్లుకి అమ్ముడై అందరిని ఆశ్చర్యంలో ముంచేత్తింది. పోయిన మార్చిలో మైఖేల్ క్లార్క్ నుండి విడిపోయిన తర్వాత ఈ రకంగా కనిపించడం మొదటిసారని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

    ఈ ఫోటో ఎగ్జిబిషన్ పై లారా బింగిల్ మాట్లాడుతూ ఈ ఫోటో షూట్ పై నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. దేనికంటే అవి నిజమైన ఫోటో కాదు. ఇద్దరి పోటోలను విడిగా తీయడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండు ఫోటోలను ఫోటో షాప్ లో ఒకటి తర్వాత ఒకటి ఉంచడం జరిగిందన్నారు. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ ఫోటోలను చూసి. ఆంథోని మరియు నేను మంచి స్నేహితులం. అంతే కాని మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు. ప్రస్తుతం నేను సింగిల్ గా ఉంటున్న చాలా ఆనందంగా ఉంటున్నాను.

    ఈ మానిప్లేటేడ్ ఫోటోగ్రాఫ్స్ ల విషయంపై గ్రాజియా ఎడిటర్ ని స్పందిచమనగా అతను నిరాకించాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X