స్విమ్ పోటోషూట్ కోసం వ్యాయామాలు మొదలుపెట్టిన క్రికెటర్ మాజి లవర్...!
లారా బింగిల్ ఈపేరు మనకు ఓ మోడల్ కంటే కూడా ఆస్టేలియా క్రికెట్ వైస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మాజి లవర్ గా బాగా సుపరిచితం. ప్రస్తుతం లారా బింగిల్ పేరు న్యూయర్క్ మరియు ఆస్ట్రేలియాలో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఇటీవల లారా బింగిల్ స్విమ్ షూట్ లో ఓ భీభత్సమైన పోటోషూట్ చేయడానికి సిద్దం అయ్యారంట. తన ప్రెండ్స్ కుక్కపిల్లను తీసుకోని జాగింగ్ కివెళ్శిన లారా బింగిల్ ను వెంబడించిన మీడియాతో ఆమె కోన్ని విషయాలను వెల్లడించారు.
లారా బింగిల్ మాట్లాడుతూ ప్రస్తతం నేను చేస్తున్నటువంటి స్విమ్ షూట్ కాంపెయిన్ కోరకు ఎంతో కష్టపడి మంచి షేపు రావడం కోసం వ్యాయామాలు చేస్తున్నాను. ప్రస్తుతం ట్రైనర్ సారధ్యంలో మూడురోజులు వ్యాయామాలు చేస్తున్నాను. మిగిలిన మూడు రోజులు నాకు నేను స్వతహాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక ఆదివారం మాత్రం సెలవు. ఇది కూడా ఒక జాబ్ లాంటిదే. ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ఈ వ్యాయామాలు అన్ని స్విమ్ షూట్ పోటోషూట్ కోరకేనని అన్నారు.
గతంలోకూడా లారా బింగిల్ చేసినటువంటి కాంపెయిన్స్ కూడా చాలా హాట్ గాఉన్నాయి. ఇక ఈస్విమ్ షూట్ కూడా వాటిలాగే తన అభిమానులకు వెర్రిపుట్టిస్తుందని చెప్పకనే చెప్పారు. ఇక తన అందం అంతా ఒక్కసారిగా ఈస్విమ్ షూట్ ద్వారా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. పూర్వంలో అప్పుల బాధల్లో ఉన్న గ్రాజియా అనే మ్యాగజైన్ కు ఈ మోడల్ ఇచ్చినటువంటి ఫోటో ని మరియు ప్రముఖ స్కేటర్ మరియు కార్పెంటర్ ఆంథోని ఫోటోని ఫోటో షాప్ ద్వారా ఎడిట్ చేసి మాంచి రోమాంటిక్ సీన్ మాదిరి మ్యాగజైన్ కవర్ పేజిపై వేయించగా మ్యాగజైన్ అమ్మకాలు ఎక్కడికో పోయిన విషయం అందరికి తేలిసిందే.


Click it and Unblock the Notifications











