»   » మేకప్ లేకపోయినా నేను అందగత్తెనంటున్న హీరోయిన్

మేకప్ లేకపోయినా నేను అందగత్తెనంటున్న హీరోయిన్

By Nageswara Rao
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లా మిచెలీ అమెరికా స్టార్ హీరోయిన్‌తో పాటు మంచి సింగర్ కూడా. ఇంట్లో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల చిన్నతనం నుండే సినిమాలలో నటిస్తూ వచ్చారు. ఫాక్స్ టెలివిజన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తున్నటువంటి గ్లీ సిరిస్‌లో రేచల్ బెర్రీ పాత్రతో అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా గ్లామర్ హీరోయిన్‌‌గా హాలీవుడ్‌‌లో లా మిచెలీ పెట్టింది పేరు. అలాంటి లా మిచెలీ ఒక రోజు జిమ్‌కి ఎటువంటి మేకప్ లేకుండా వెళుతూ ఫోటోకి దొరికిపోయింది. ఈ ఫోటోలో లా మిచెలీ ఎలా ఉందో చూడండి.

  సాధారణంగా అమ్మాయిలు అందానికి పెట్టింది పేరు. కొంత మంది మేకప్ వేసుకుంటేనే అందంగా ఉంటారు. మరికొంత మందికి మేకప్ లేకపోయినా అందంగా ఉంటారు. మేకప్ లేకపోయినా ఎంతో అందంగా ఉన్న లా మిచెలీ ఫోటోని చూసి అభిమానులు నివ్వెరపోయారు. గ్లీ స్టార్ పేరోందిన లా మిచెలీ లాస్ ఏంజిల్స్ లోని జిమ్ కి వెళుతూ ఓ అభిమానికి ఫోటోకి ఫోజు ఇలా ఇచ్చింది. ఈ ఫోటోలో లా మిచెలీ తెల్లని వి నెక్ టీషర్ట్‌ని ధరించింది.

  ఇది ఇలా ఉంటే పోయిన వారం లా మిచెలీ తన బాయ్ ప్రెండ్ తో స్టాక్‌మ్యాన్‌తో కలసి హావాయి బీచ్‌లో బ్లూ బికినీతో కనువిందు చేసింది. బీచ్‌లో బికినీతో దర్శనమివ్వడానికే చాలా రోజులు నుండి జిమ్‌కి వెళ్లి వర్క్ అవుట్స్ చేసి మరీ బాడీని బికినీ బాడీకి సరిపోయే విధంగా తయారు చేయడం జరిగిందని లా మిచెలీ వెల్లడించింది.

  English summary
  Just days after rocking a teeny blue bikini while on vacation in Hawaii with boyfriend Theo Stockman, Lea proved that her enviably toned body is the product of lots of hard work. The Glee actress was all smiles on the way to her gym in Los Angeles, waving at the paparazzi and looking gorgeous sans make-up in a white V-neck shirt and a tan headband.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more