నగ్నంగా ఫోజులు చూడలేక చస్తున్నాం.. బాబూ..!
38 సంవత్సరాల వయసు కలిగిన మాజీ ఫాక్స్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌లో ఓ వెలుగొందిన లీయన్ ట్వీడెన్ ప్రముఖ మ్యాగజైన్ ప్లే బాయ్ కొసం నగ్నంగా ఫోజులిచ్చారు. లీయన్ ట్వీడెన్ ప్లేబాయ్ డిసెంబర్ ఎడిషన్‌కు ఇచ్చినటువంటి నగ్న ఫోజులు ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్నాయి. నవంబర్ ప్లే బాయ్ ఎడిషన్ కు ఇచ్చిన ఇంటర్యూలో లీమన్ ఈ విధంగా విషయాలను అభిమానులకు తెలియజేశారు.
ఈ ఇంటర్యూలో ప్లేబాయ్ మ్యాగజైన్‌కు తాను నగ్నంగా నటించడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. నేను ఎప్పడూ కూడా రిజర్వ్‌గా ఉండడానికి ఇష్టపడతానని అన్నారు. నాకున్న అందాలను ఈ వయసులో కాకపోతే మరిఎప్పుడు ప్రదర్సించగలుగుతాను చెప్పండని అన్నారు. మీరు గనుక గమనించినట్లేతే ప్లే బాయ్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఫోజులు కూడా ఎంతో కళాత్మకంగా ఉన్నాయని అన్నారు.
గతంలో ప్లే బాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై తమ అందాలను ప్రదర్శించిన సిడ్నీ క్రాఫోర్డ్, ఎల్లీ మ్యాచెర్సన్, బివో డెరక్ మాదిరే నా ఫోజులు కూడా ఉన్నాయి.
నేను ఇరాక్, ఆఫ్ఘానిస్దాన్ దేశాలకు 14
సార్లు వెళ్లడం జరిగిందని ప్లే బాయ్ మ్యాగజైన్‌కు తెలిపింది. అక్కడకి వెళ్లిన లీమన్ ట్వీడెన్ సైనికులతో కాసేపు మాడ్లాడడమే కాకుండా, వారు దేశానికి చేసే సేవలకు గాను వారిని ప్రశించిన విషయం తెలిసిందే.
ఫాక్స్ స్పోర్ట్స్ స్టార్ అయిన లీమన్ ట్వీడెన్ నగ్నంగా నటించిన ఫోటోలు ప్లేబాయ్ డిసెంబర్ ఎడిషన్‌లో దర్శనమివ్వనున్నాయి. ఈ ప్లేబాయ్ మ్యాగజైన్ ఎడిషన్ ని నవంబర్ 11న అంతర్జాతీయంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











