వాళ్శ అమ్మె నాకు పరిమిషన్ ఇచ్చింది డేటింగ్ కి..?
హాలీవుడ్ యూత్ జంట మైలీ సైరస్, లైమ్ హెమ్స్ వర్త్ వీళ్శిద్దరూ కలసి 'లాస్ట్ సాంగ్' పాడుకుంటున్నారు. లాస్ట్ సాంగ్ అంటే చివరి పాట అనుకుంటే పప్పులో కాలేసినట్టే, లాస్ట్ సాంగ్ అనేది వీళ్శిద్దరూ కలసి నటించిన కోత్త సినిమా పేరు అండి. ఈ సినిమాలో వీళ్శు ఇద్దరూ మంచి హాట్ సన్నివేశాల్లో నటించారని వినికిడి.
మైలీ సైరస్ వయసు 17, లైమ్ హెమ్స్ వర్త్ వయసు 20 వీళ్శిద్దరూ సంవత్సరం నుండి డేటింగ్ లో పోల్గోంటున్నారని సమాచారం. 'ది లాస్ట్ సాంగ్' సినిమాని నికోలస్ స్పార్క్ నవల ఆథారంగా తీశారు. పోయిన జులై లో వీరిద్దరు విడిపోయారని రూమర్ రావడంతో ఈ అమ్మడు తన వెబ్ సైట్ లో మా ఇద్దరిపై వచ్చిన రూమర్ అంతా అబద్దం, మేము ఎప్పటికి కలసి వుంటామని అందుకే ఈ సినిమా కలసి చేశామని తన అభిమానులకు సందేశం యిచ్చారు.
లైమ్ హెమ్స్ వర్త్ మాట్లాడుతూ మైలీ నా బాస్, ఎలాగంటే లాస్ట్ సాంగ్ సినిమాని ప్రోడ్యూస్ చేసింది వాళ్శ బామ్మ. అంతే కాకుండా మైలీ వాళ్శ అమ్మని కూడా ఒప్పించింది ఈ సినిమా లో నన్ను నటింపజేయడానికి. వీళ్శ ప్రేమ లాగే సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











