మా మధ్య ఎప్పుడైనా రోమాన్స్ పుట్టవచ్చు...!

By Nageswara Rao

డిస్నీ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బుల్లి స్టార్ హీరోయిన్ 17 ఏళ్ల మైలీ సైరస్ తన సహనటుడు లైమ్ హెమ్స్ వర్త్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ టీనేజ్ నటి మైలీ సైరస్ తన సహ నటుడు లైమ్ హెమ్స్ వర్త్ తో ప్రేమలో పడిందనే వార్తలు హాలీవుడ్ వీధుల్లో షికారు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ వార్తలని వీరిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. హాలీవుడ్ యూత్ జంట మైలీ సైరస్, లైమ్ హెమ్స్ వర్త్ వీళ్శిద్దరూ కలసి 'లాస్ట్ సాంగ్' నటించారు. ఈ సినిమాలో వీళ్శు ఇద్దరూ మంచి హాట్ సన్నివేశాల్లో నటించారు. 'ది లాస్ట్ సాంగ్' సినిమాని నికోలస్ స్పార్క్ నవల ఆథారంగా తీశారు.

మైలీ సైరస్ వయసు 17, లైమ్ హెమ్స్ వర్త్ వయసు 20 వీళ్శిద్దరూ సంవత్సరం నుండి డేటింగ్ లో పోల్గోంటున్నారని సమాచారం. కోన్ని అనివార్య కారణాల వల్ల పోయిన జులై లో వీరిద్దరు విడిపోయారు. ఈ సందర్బంగా లైమ్ హెమ్స్ వర్త్ మాట్లాడుతూ మైలీ సైరస్ మరలా తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. లైమ్ హెమ్స్ వర్త్ స్నేహితుడు ని అడగగా ఇక్కడతోటి వీళ్శు విడిపోయినట్టు కాదని, ఏసమయంలోనైనా వీరు మరలా తిరిగి కలుసుకోవచ్చని, వీరి మధ్య మరలా ప్యూచర్ లో రోమాన్స్ పుట్టవచ్చని అంటున్నారు. లైమ్ హెమ్స్ వర్త్ తనని ఎంతగానో అబిమాసిస్తున్నాడని అన్నారు. తనతో మరలా కలసిపని చేయాలని వుందని అన్నాడని వారు వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X