బెయిల్ కోసం లాయర్ ను ప్రాధేయపడిన డ్రగ్స్ సుందరి...!

By Nageswara Rao

ఇటీవల కాలంలో డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న మీన్ గర్ల్స్ హీరోయిన్ మరియు హాలీవుడ్ సెక్స్ బాంబ్ లిండ్సే లోహాన్. లిండ్సే లోహాన్ కు జరిపినటువంటి డ్రగ్స్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆమెకు అక్టోబర్ 22వరకు జైలు శిక్ష విధించిన సంగతి అందరికి తెలిసిందే. దానితో కలవరం చెందిన లిండ్సే లోహాన్ తన లాయర్ తో బెయిల్ కోసం ప్రయత్నించమని ప్రాధేయపడిందంట. దానితో షాన్ చాప్ మెన్ రంగంలోకి దిగి జడ్జి ఎల్డిన్ ఫాక్స్ ఇచ్చినటువంటి బెయిల్ మంజూరు లేని తీర్పుని కోంచెం సవరించాలని కోరడం జరిగిందంట.

అంతేకాకుండా తను ప్రస్తుతానికి లిండ్సే లోహాన్ కి బెయిల్ తీసుకోనిరావడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. లిండ్సే లోహాన్ ను తాను కలవడానికి వెళ్శినప్పుడు తన కళ్శలో నీళ్శు చూశానని తనకు ఎలాగైనా బెయిల్ మంజూరు చేపించవలసిందిగా ఫ్రాధేయపడిన దృశ్యం చూసి నేను చలించిపోయానని అన్నారు. దానితో ఎలాగైనా సరే నేను మిమ్మల్ని బయటకు తెస్తానని మాట ఇచ్చానని లాయర్ షాన్ చాప్ మెన్ అన్నారు. దీనికి అంతటి కారణం ఆమెకు జరిపినటువంటి డ్రగ్స్ టెస్టులో ఫెయిల్ అవ్వడమేనని అందుకే ఆమెకు మరలా జైలు శిక్ష విధంచడం జరిగిందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X