»   » అర్దరాత్రి తాగి పబ్ లో చిందేసిన లెస్బియన్ సమంతా..!

అర్దరాత్రి తాగి పబ్ లో చిందేసిన లెస్బియన్ సమంతా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిస్నీ పిక్చర్స్ 'ది పేరెంట్ ట్రాప్' చిత్రం ద్వారా పరిచయమైన లిండ్సే లోహన్‌ సినిమాకంటే కూడా వార్తల్లో ఎక్కువగా నిలిచారు. ఒకానోక టైమ్ లో హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. లిండ్సే లోహన్‌ కు సమంతా రోసన్ అనే స్నేహితురాలు ఉంది. ఈమె కారణంగా లిండ్సే లోహన్‌ ఎన్నో ఇబ్బందులుకు గురిఅయ్యారు. మన స్నేహితులను బట్టి మన ప్రవర్తన ఉంటుందని వెనుకటికి ఓ మహానుబావుడు అన్నారు. సమంతా రోసన్ వల్ల లిండ్సే లోహన్‌ కి అలవాటుపడని వ్యసనం లేదు. ఇటీవల కాలంలో లిండ్సే లోహన్‌ జైలు శిక్ష కూడా అనుభవించారు. అంతేకాకుండా లిండ్సే లోహన్‌ ను లెస్బియన్ గా కూడా తయారుచేశారు. సమంతా రోసన్ కు లియోనార్డో మంచి మిత్రుడు కావడంతో అతనితో రొమాన్స్ చేసేలా లిండ్సే లోహన్‌ ను ప్రేరేపించింది. దానితోపాటు డ్రగ్స్ కి కూడా బలిచేసి చేసింది.

ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ నైట్ పార్టీలో బాగా తాగి, డిజే రూమ్ లోకి వెళ్శి డిజే మీద మందు ఒలకపోసింది. అంతేకాకుండా అర్దరాత్రి రెండు గంటలకు మ్యూజిక్ మొత్తాన్ని ఆపి అక్కడ వున్న గెస్ట్ లందరికి క్లాసు పీకిందట. దానితో పాటు మందుని తన టేబుల్ పై చిమ్మితే మజా లేదని, అక్కడ వున్న అందరిపై చిమ్ముతూ, ఇప్పుడు మజా ఉందని పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తూ అందరిని కోంచెం ఇబ్బంది కలుగుజేసిందని అక్కడ వున్న వాళ్శు వెల్లడించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu