బ్రా లేకుండా షాపింగ్ కు వచ్చి ట్రాఫిక్ ను జామ్ చేసిన హీరోయిన్..!

By Nageswara Rao

Lindsay Lohan
అమెరికాకు చెందిన నటి, మోడల్, సింగర్ లిండ్సే లోహన్ మరో సారి తనకున్న పార్టీ ఇమేజిని తిరిగి సంపాదించు కుంటానంటుంది. ఈ 23 ఏళ్ల యువ నటి ఇటీవల జరిగిన పార్టీకి వచ్చినప్పుడు ఆమె చేతికి గాయం అయివుండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ గాయం నేను చిన్నవయసులో వున్నప్పుడు ఓ ఆపరేషన్ వల్ల ఏర్పడిందని స్పష్టం చేసింది. ఇంతకు ముందు మితిమీరి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆమె ఆస్పత్రిపాలయిన విషయం తెలిసిందే. లిండ్సే లోహన్ మాట్లాడుతూ నా కెరీర్ ని మరలా నేను నిలబెట్టుకోవాలని అన్నారు.

లిండ్సే లోహన్ మరో సారి తనకున్న పార్టీ ఇమేజిని తిరిగి సంపాదించుకోవడానికి తన వంతు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తుంది. దాని కోసం ఇటీవల ఈ అమ్మడు యమ్ టివి వీడియో మ్యూజక్ అవార్డులకు హాజరై అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా లిండ్సే లోహన్ లండన్ షాపింగ్ వీధుల్లో ఆమె కవిపించిన తీరు మరలా కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించడానికేనని అక్కడ జనం చెవులు కోరుకుంటున్నారు. ఆమె ధరించిన చీర్ టాప్ తో పాటు ఒంటి మీద బ్రా లేకుండా రావడంతో పాటు, డెనిమ్ షార్ట్ జీన్స్ ధరించి అందరి గుండెల్లో గుబులు పుట్టించి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించింది. దీనితో అక్కడి ప్రజలు మరలా లిండ్సే లోహన్ కి మంచి రోజలు వస్తాయని అనుకుంటున్నారు.

ఇటీవల కాలంలో లిండ్సే లోహన్ డ్రగ్స్ తీసుకోవడ వల్ల 14 రోజుల జైలు శిక్ష తోపాటు 23 రోజులు పాటు తన ఆరోగ్యం కోలుకోవాలని పెషంట్ గా ఉంచారు. ప్రస్తుతం లిండ్సే తాను మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా వున్నానని వివరణ ఇచ్చింది. ఇలా జరగడానికి కారణం నా చుట్టూ ఉన్న తప్పుడు మనుషులు. వీళ్శంతా కలసి నన్ను చెడుమార్గంలో నడిపించారు. నేను సంపాదించినప్పుడు ఎంతో మంది నా దగ్గర నుంచి దోచుకెళ్లారు కాని నేను ఆపదలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదని తన భాధను వ్యక్తపరిచారు. అంతే కాకుండా డ్రగ్స్ తీసుకోవడం వల్లే అలాజరిగిందని ఇక ఎప్పటికి తాను జీవితంలో డ్రగ్స్ తీసుకోనని వాపోయింది. లిండ్సే లోహన్ హాలీవుడ్ లో లియోనార్డో డికాప్రియో తో కోన్నాళ్సు ప్రేమాయణం కూడా సాగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X