twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీచ్ లోఅలా చెప్పేసరికే ఆప్రపోజల్ కి ఒప్పేసుకున్నాంటున్న పాప్ సింగర్

    By Nageswara Rao
    |

    రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అయినటువంటి శ్యామ్ కూపర్ క్రిస్టమస్ రోజున ఫార్ ఈస్ట్ బీచ్ లోసింగర్ లిల్లీ అలెన్ కుప్రపోజ్ చేశారంట. ఈసడన్ సర్ ప్రైయిజ్ కుఏమి చేయాలో తెలియనటువంటి సింగర్ లిల్లీ అలెన్ యస్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. వీరిద్దరి మద్య జులై 2009 నుండి డేటింగ్ జరుగుతున్నట్లు సింగర్ లిల్లీ అలెన్ వెల్లడించారు. ఈసందర్బంలో లిల్లీ అలెన్ మాట్లాడుతూ 2010వ సంవత్సరం నాకు ఎంతో ముఖ్య మైనది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.

    ఒకటి శ్యామ్ కూపర్ తోడేటింగ్ చేయడం వల్ల నాకు ఆరు నెలల ప్రెగ్నేన్సీ రావడం, దురదృష్టవ శాత్తూ మాబేబిని కొల్పోవడం జరిగింది. ఇక రెండవది ఇదే సంవత్సరం చివరలో శ్యామ్ కూపర్ తోనా ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటసారి భాదను మిగిల్చిన రెండవసారి మాత్రం ఆనందాన్ని పంచుకుంటున్నానని అన్నారు. శ్యామ్ కూపర్ నాకు బీచ్ లో అస్సలు ప్రపోజ్ చేస్తాడని అనుకోలేదు, ఆసమయంలో నాకు ఏమి చేయాలో అర్దం కాక వెంటనే ఆప్రపోజల్ నిఒప్పుకున్నాను. చివరగా శ్యామ్ కూపర్ మాట్లాడుతూ మాబేబిని కొల్పోయిన తర్వాత మిగిలిన జీవితాన్ని నేను తనతోనే గడపాలని నిర్ణయించుకున్నాను, అందులో భాగంగానే నేను తనని పెళ్శి చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు శ్యామ్ కూపర్ తెలిపారు.

    English summary
    Building firm boss Sam proposed to the singer on a beach in the Far East on Christmas Day. The engagement ensures 2010 ends on a happy note for Allen, who last month lost the baby she was expecting with Sam when she was six months pregnant. "Lily is absolutely beaming and emotional at the same time. She had no idea Sam was going to propose and said "Yes" instantly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X