పోగ మరియు మందుతాగడం వల్ల మనుషులు క్రూరత్వంగా అవుతారు..!

By Nageswara Rao

లిలి అలెన్ హాలీవుడ్ పాప్ సింగర్ మరియు బ్లాక్ బ్యూటి. బాయ్ ప్రెండ్ శ్యామ్ కూపర్ తో డేటింగ్ చేయడం వల్ల ప్రస్తుతం లిలి అలెన్ కడుపుతో ఉంది. ఈ సమయంలో లిలి అలెన్ మాట్లాడూతూ పూర్వం నాకు పోగతాగడం మరియు మందుతాగడం వంటి అలవాట్లు ఉండేవి. కాని ఇప్పుడు నేను ఒక పాపాయికి జన్మనిస్తున్న సమయంలో అలాంటి చెడు అలవాట్లను మానుకున్నాను. దానిరి కారణం ఆల్కహాల్ తాగేవారు ప్రవర్తించేతీరు చాలా క్రూరత్వంగా ఉంటుంది.

ప్రస్తుతం నేను ఉన్నాపరిస్ధితి నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం నేను తల్లిని కోబోతున్నాను. ఈ సమయంలో నేను కొన్ని చిన్న ఆనందాల్ని కోల్పోతున్నమాట వాస్తవమే. బయటకు వెళ్శలేక పోవడం, నా స్నేహితులను కలవలేకపోవడం లాంటివి. కాని నాకు దేవుడు అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాడు. వీటితో పాటు పోగతాగడం మరియు మందుతాగడం వంటి అలవాట్లుకు దూరంగా ఉండమని నా కళ్శు తెరిపించాడు. దానితో పాటు నా శరీరం పెరిగే తీరు కూడా నన్ను నా మదర్ హుడ్ కి బాగా దగ్గరకి తీసుకెళ్లుతుంది. ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. అంతేకాకుండా ఇది నాకు మొట్టమొదటి పాపాయి. నాకు చాలా ఉత్సాహాంగా ఉంది నేను ఎప్పుడు తల్లిని అవుతానాఅని, వీటితో పాటు నేను చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నానని నా బాయ్ ప్రేండ్ శ్యామ్ కూపర్ అంటున్నాడు. నా శరీరం చాలా త్వరగా ఎదుగుతుంది. ఇలాంటి ఆనందాన్ని నేను నా జీవితాంతం ఆనందించాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X