మత్తు వదలడానికి చికిత్స తీసుకుంటున్న హీరోయిన్

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ బ్యూటీ లిండ్సే లోహన్ సిగరెట్ మత్తుకు బానిసగా మారింది. తన పరిస్థితి మారక పోతే అందంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందనే ఆలోచనకు వచ్చిన ఆమె ఇందుకోసం ప్రత్యేకమైన చికిత్స తీసుకుంటోంది. హైపోథెరపీ ద్వారా ఈ దురలవాటును పూర్తిగా మానేయాలనే ఆలోచనకు వచ్చింది.

సినిమా రంగంలో ఉండే వారికి సిగరెట్ స్మోకింగ్, మద్య పానం అనేది చాలా కామన్‌‍గా మారింది. ఒత్తిడిని తట్టుకోలేక కొందరు సిగరెట్ స్మోకింగ్, మద్యపానం లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు. మరికొందరు అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ను సైతం అలవాటు చేసుకుంటున్నారు.

Lindsay Lohan Is Taking Hypnotherapy To Quit Smoking

పరిస్థితి తన చేయి దాటక ముందే...ఈ మత్తు నుండి బయట పడాలని నిర్ణయించుకున్న లిండ్సే లోహన్, ఈ అలవాటును మానేందుకు చాలా కఠినంగా ప్రయత్నిస్తోంది. మరి త్వరలోనే ఆమె ఈ దురలవాటు నుండి బయట పడాలని కోరుకుందాం.

లిండ్సే లోహన్ గురించిన ఇతర విషయాల్లోకి వెళితే...ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి పాల్పడుతూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది లిండ్సే లోహన్. అప్పుడపుడూ నగ్నంగా అందాల విందు చేస్తూ ఉంటుంది. నగ్నత్వం అనేది ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ప్లేబాయ్ లాంటి మేగజైన్లపై న్యూడ్ ఫోజులు ఇచ్చింది. లిండ్సే లోహన్ అందాలను ఆరాధించే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఆమెను శృంగార దేవతలా ఆరాదిస్తారు.

ఈ అందాల భామకి చెడు అలవాట్లు కూడా ఉన్నాయి. గతంలో లిండ్సే లోహాన్ డ్రగ్స్ తీసుకొని జైలుకెళ్ళింది. డ్రగ్స్ అలవాటను వదిలించుకోవడానికి తర్వాత రిహాబ్ సెంటర్‌కి కూడా వెళ్లారు. ఇపుడు డ్రగ్స్‌కి దూరంగా ఉంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X