అభిమానుల తాగిడితో ఇబ్బందిపడ్డ 'బ్రా' లేని భామ
సినిమా ఇండస్ట్రీలో మనకు ఫేమ్, డబ్బు రానంత వరకు మనకు ఏమీ ఇబ్బంది ఉండదు. అదే ఒక్కసారి డబ్బు, పరపతి, ఫేమ్ వచ్చి సెలబ్రిటీ అయిన తర్వాత మనం ఏది చేసినా అది పెద్ద బూతద్దంలో చూపిస్తుంది మీడియా. అందుకే మనం వేసే ప్రతి స్టెప్పులోను జాగ్రత్త పాటించాలి. జాగ్రత్త పాటించకపోతే ఏమవుతుందో మీకు ఒక చిన్న ఉదాహారణగా ఓ హాలీవుడ్ హీరోయిన్ కధ చెబుతాను వినండి.
మీన్ గర్ల్స్ స్టార్ హీరోయిన్, హాలీవుడ్ సెక్సీ తార, ఇటీవల డ్రగ్స్ తీసుకొని రెండు నెలలు పాటు రిహాబ్ సెంటర్లో గడిపినటువంటి లిండ్సే లోహాన్ బేవరి హిల్స్‌లోని మిస్టర్ చో హూటల్‌కి డిన్నర్‌కి వెళ్లడం జరిగింది. లిండ్సే లోహాన్ మిస్టర్ చో హూటల్‌కి డిన్నర్ కి వెళ్లిన సమయంలో అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ లోహాన్‌ని ఒకటే ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. ఏంటా సంగతి అని అనుకుంటే లిండ్సే లోహాన్ బ్రా లేకుండా హోటల్ రావడమే. ఆ సమయంలో లిండ్సే లోహాన్ ధరించినటువంటి నల్లని డ్రస్సులో నుండి తన తెల్లని బూబ్స్ బయటకు కనిపిస్తుండడంతో ఇక ఫోటోగ్రాఫర్స్ ఊరుకుంటారు. ఇక మరి అంతే చెలరేగి పోయారు.
ఈ కధ ఎందుకు చెప్పానంటే సాధారణంగా సెలబ్రిటీలు అయిన తర్వాత మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోను, ధరించే వేషధారణలోను జాగ్రత్త పడకపోతే లిండ్సే లోహాన్‌కు పట్టినగతే మనకు పడుతుంది. 25సంవత్సరాల వయసు కలిగినటువంటి లిండ్సే లోహాన్ ఫోటో గ్రాఫర్స్ ఫ్లాష్ నుండి తప్పించుకునేందుకు గాను ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోని మరీ వెళ్లింది.


Click it and Unblock the Notifications











