twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సెక్సీ లేడీ ప్లేబాయ్ న్యూడ్ ఫోటో లీక్..

    By Bojja Kumar
    |

    హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్ ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలు పోగుకూడా లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. 2012 ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఎడిసన్ కు సంబంధించిన కవర్ పేజీపై ఆమె నగ్న రూపం దర్శనం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ ఎడిషన్ విడుదలకు ముందే కవర్ పేజీ బయటకు లీకైంది. ప్లేబాయ్ లోగో షేపులో ఉన్న రెడ్ కుర్చీలో తన అందాలన్నీ బయట్ట బయలు చేస్తూ కూర్చుంది లిండ్సే. ప్లేబాయ్ మ్యాగజైన్ విడుదలకు ముందే తమ ఆరాధ్య శృంగార తార ఫోటో లీక్ కావడంతో అభిమానులు చాలా సంతోషం ఉన్నారు. ఆవిడ అందాలు అలాగే చూస్తూ ఉండి పోతున్నారు.

    ఫోటో షూట్ కోసం లిండ్సే లోహన్ వన్ మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. వన్ మిలియన్ అంటే పది లక్షల డాలర్లు....అంటే మన లెక్కలో దాదాపు రూ. ఐదు కోట్లు. ఈ అమ్మడు పని బాగుంది కదూ. మన హీరోయిన్లు నెలల తరబడి షూటింగుల్లో పాల్గొని తెగ కష్ట పడి నటించా అందులో ఐదో వంతు కూడా దక్కడం లేదు. ఈ విడ మాత్రం అలా బట్టలన్నీ విప్పేసి ఇలా....ఐదు కోట్లు పట్టేసింది. దేనికైనా సుడి ఉండాలి.

    English summary
    Lindsay Lohan's cover shot for Playboy magazine's upcoming issue has been leaked online.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X