twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2011 గ్రామీ అవార్డుల కార్యక్రమంలో మోత మ్రోగించిన ఆల్బమ్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి గ్రామీ అవార్డుల కార్యక్రమం ఆదివారం రాత్రి ముగిసింది. ఈసంవత్సరం అత్యధికంగా అవార్డులను సోంతం చేసుకోని రికార్డులను నమోదు చేసినటువంటి ఆల్బమ్ 'నీడ్ యు నౌ'. గ్రామీ అవార్డుల ప్రధానం చేసినటువంటి వెబ్ సైట్ వివరాల ప్రకారం ఈసంవత్సరం అవార్డులు సాధించినటువంటి ప్రముఖులు ఈక్రింది విధంగా ఉన్నారు.

    2011 గ్రామీ అవార్డులు గెలుపోందిన వారి లిస్ట్..

    1. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని కెనడియన్ ఇండీ రాక్ బ్యాండ్ ఆర్కేడ్ ఫైర్ సోంతం చేసుకున్నారు. వీరు రూపోందించినటువంటి ఆల్బమ్ 'ద సబ్అర్బ్స్'.
    2. సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని లేడి ఆంటీబెల్లమ్ 'నీడ్ ఫర్ యు' అనే ఆల్బమ్ కుగాను సోంతం చేసుకున్నారు.
    3. బెస్ట్ న్యూఆర్టిస్ట్ అవార్డుని 'ఎస్పారాంజా స్పాల్‌డింగ్' సోంతం చేసుకున్నారు.
    4. ఇక అందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి బెస్ట్ ఫీమేల్ పాప్ వోకల్ పెర్పామెన్స్ అవార్డుని లేడిగాగా 'బ్యాడ్ రోమాన్స్' కుగాను సోంతం చేసుకున్నారు.
    5. బెస్ట్ మేల్ పాప్ వోకల్ పెర్పామెన్స్ అవార్డుని 'బ్రూనో మార్స్', ' జస్ట్ ద వే యూ ఆర్' అనే ఆల్బమ్ కు సోంతం చేసుకున్నారు.
    6. బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ అవార్డుని లేడిగాగా 'ద ఫేమ్ మానిస్టర్' కుగాను సోంతం చేసుకున్నారు.
    7. బెస్ట్ సోలో వోకల్ పెర్పామెన్స్ అవార్డుని 'పాల్ మెక్ కార్ట్నీ', ' హెల్టర్ స్కల్టర్' అనే ఆల్బమ్ కుగాన సోంతం చేసుకోవడం జరిగింది.
    8. 'నైల్ యంగ్' రూపోందించినటువంటి 'యాంగ్రీ వరల్డ్' అనే ఆల్బమ్ కుగాను బెస్ట్ రాక్ సాంగ్ అవార్డు లభించింది.
    9. బెస్ట్ ఫీమేల్ ఆర్ అండ్ బి వోకల్ పెర్పామెన్స్ అవార్డుని 'ఫాంటాసియా' కు 'బిట్టర్ స్వీట్' అనే ఆల్బమ్ కుగాను లభించింది.
    10. బెస్ట్ మేల్ ఆర్ అండ్ బి వోకల్ పెర్పామెన్స్ అవార్డు 'ఉషర్' కు తాను రూపోందించినటువంటి 'ధేర్ గోస్ మై బేబి' కిగాను లబించింది.
    11. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి బెస్ట్ రాప్ సోలో పెర్పామెన్స్ అవార్డుని 'రాపర్ ఎమినెమ్' తాను రూపోందించినటువంటి 'నాట్ ఎప్రైడ్' గాను సోంతం చేసుకున్నారు

    English summary
    A list of some of the top winners of the 2011 Grammy Awards includes Record of the Year which was awarded to Lady Antebellum for ‘Need You Now’. According to the official Grammy website, Album Of The Year was awarded to Canadian indie rock band Arcade Fire for ‘The Suburbs’, and Song Of The Year was awarded to Lady Antebellum's ‘Need You Now’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X