అర్దనగ్నమైన ఫోటోలతో హీరోయిన్ నువేధిస్తున్న బాస్కెట్ బాల్ ఆటగాడు..

By Nageswara Rao

అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు అబ్బాయిలు వాళ్శ ఇంప్రస్ చేయడం కోసం యదవ ప్రయత్నాలు అన్ని చేస్తుంటారు. ఇలా చేయడం ప్రతి మగవాడి జన్మహక్కు అని చాలా మంది కూడా అంటారు. ఇటీవల కాలంలో ఇలాంటివి హాలీవుడ్ లోకూడా సర్వసాధారణమైపోయాయి. సింగర్ మరియు హీరోయిన్ అయినటువంటి ఇవా లంగోరియా భర్త బాస్కెట్ బాల్ ఆటగాడు టోనీ పార్కర్ ఇటువంటి వాటిల్లో మాంటి సిద్దహస్తుడని సమాచారం.

ఇటీవల కాలంలో బ్రిట్ మోడల్ అయినటువంటి సోఫియా ఈజిలర్ కోసం టోనీపార్కర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. సోఫియా ఈజిలర్ అర్దనగ్నంగా ఉన్నటువంటి ఓ పోటో సంపాదింటి ఈ స్టిల్ లోనువ్వు చాలా సెక్సీగా ఉన్నావంటూ తనని ఎక్కడకనిపిస్తే అక్కడ తెగపోగడ్తలతో ముంచెత్తుతున్నాడని తన మనసులోని భాదను వెల్లడించింది సోఫియా ఈజిలర్.

సోఫియా ఈజిలర్ మాట్లాడుతూ నేను టోనీపార్కర్ నుకలసిన దగ్గరనుంచి తను నానుంటి ఏదో ఆశిస్తున్నట్లుగా ఏదో నన్ను ఇంప్రస్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. లండన్ నైట్ పార్టీలో తను నామీద అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. ఆసమయంలో నేను అక్కడనుండి వెళ్శిపోతుండగా తను నావెంట పడుతూ వీధి చివరవరకు రావడం జరిగింది. అంతేకాకుండా తను తిరిగి మరలా నైట్ క్లబ్ లోకి రమ్మని అడిగినప్పుడు తనతో రానని చెప్పడం జరిగిందన్నారు. ఇలా ఎవరితోపడితే వారితో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల కాబోలు ఇవాలంగోరియా టోనీపార్కర్ కువిడాకులు ఇవ్వడానికి పూనుకున్నారేమోనని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X