మా మద్య వయసు సారుప్యత ఉన్న మాట నిజమే..?
హాలీవుడ్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ 24 ఏళ్ల తాజా ప్రియుడు క్యాప్సర్ స్మార్ట్ తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో వీరిద్దరి మద్య ఉన్న వయసు తేడాని సమర్దించాడు. ఏడు సంవత్సరాలు కలసి తన భర్త మార్క్ ఆంటోనీతో జీవించిన తర్వాత అనవసరపు కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత 42సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్, క్యాప్సర్ స్మార్ట్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్బంలో క్యాప్సర్ స్మార్ట్ తన ట్విట్టర్‌లో వయసు, స్టేటస్, వారియొక్క ఓపినియన్స్‌ని బట్టి ఉంటాయన్నారు. మా హృదయాలలో అనంతం. మా ఆత్మలకు అంతం లేదు. మా వయసులతో సంబంధం లేకుండా ఈ భూమి మీద మా ప్రయాణం జరుగుతందన్నాడు. ఇది నిరంతరంగా కొనసాగుతుందని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మా ప్రేమ మరియు కలలను సొంతం చేసుకోవడానికి మాకు సమయం కావాలి. సో మీ చెవులను మూసుకోని, మీ గుండెని ఓపెన్ చెయ్యండి. దీంతో ఎల్లప్పుడూ ప్రేమలో ఆనందంగా ఉంటారు.


Click it and Unblock the Notifications