twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైవ్ షో లో భర్తని పంది అన్న పాప్ సింగర్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్ తన మాజీ భర్త మార్క్ ఆంటోనీని ఓ ప్రముఖ టివి షోలో పందితో పొల్చారు. “'Q'Viva!The Chosen" టాలెంట్ షో అతిథిగా పాల్గోనడానికి వచ్చిన మార్క్ ఆంటోనీ అక్కడున్న డ్యాన్సర్స్‌ని 'హానీస్‌' అని సంబోధించగా... అదే షో లో ప్రక్కనున్న జెన్నిఫర్ ఆనిస్టన్ కోపంతో మార్క్ ఆంటోనీని పంది అని అనడంతో టాలెంట్ షో లో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు.

    జెన్నిఫర్ ఆనిస్టన్, మార్క్ ఆంటోనీ జులై 2011లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా కొత్త పాట్నర్స్‌తో డేటింగ్ చేస్తున్నారు. జెన్నిఫర్ లోపెజ్ త్వరలో తన కొత్త డ్యాన్సర్ బాయ్ ప్రెండ్ 'క్యాప్సర్ స్మార్ట్' తో వివాహానికి సిద్దమైందంటూ వార్త హాల్ చల్ చేస్తుంది.

    ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ 'రోబర్ట్ కావెల్లీ' ట్విట్టర్‌ ఎకౌంట్‌ని ఓ ఇంటర్నెట్ హ్యాకర్ హ్యాక్ చేసి తన ట్విట్టర్‌లో రోబర్ట్ కావెల్లీ పోస్ట్ చేసినట్లు 'ఈరోజు జెన్నిఫర్ లోపెజ్ నాకు ఫోన్ చేసి తన కోసం ప్రత్యేకంగా ఓ డ్రెస్‌ని తయారుచేయమందని.. అది తన వివాహానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉండాలని.. ఎటువంటి కలరైతే సరిపోతుందే.. సలహా ఇవ్వాల్సిందిగా కోరిందని' ట్వీట్ చేశాడు.

    దీంతో జెన్నిఫర్ లోపెజ్ ఫ్యాషన్ డిజైనర్ 'రోబర్ట్ కావెల్లీ' కి ఫోన్ చేసి అడడగా.. తన ట్విట్టర్ ఎకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేసి అలా ట్వీట్ చేశాడని.. ఆ ట్వీట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ వెడ్డింగ్ రూమర్‌పై జెన్నిఫర్ తాను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదని అదంతా అబద్దం అని తేల్చేశారు. దీనిపై తన అభిమానులకు సంక్షిప్తంగా వివరణ ఇస్తూ తన వెబ్‌సైట్‌లో 'రోబర్ట్ కావెల్లీ' ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ చేయబడింది. ఇది నిజం. నా వివాహం కాదని ట్వీట్ చేశారు.

    English summary
    During a live performance on the show, Anthony got excited about a pair of dancers. “These are my honeys… my babies,” prompting a disgusted Lopez to state, “You’re a pig!”. The couple split in July 2011. Though both of them have found love with new partners, they continue being friends and business accomplices.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X