మ్యాగజైన్ కోసం 'అశ్లీల ఫోటో' షూట్ చేసిన రియాలిటీ స్టార్
లండన్, జూన్ 6: రియాలటీ టివి స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న 'లూసీ మెక్లెన్బర్గ్' ప్రముఖ ఎఫ్‌హెచ్ఎమ్ మ్యాగజైన్ కోసం అర్ద నగ్నంగా అధ్బుతమైన ఫోటోషూట్‌ని చేసింది. ఆన్ స్క్రీన్ బాయ్ ప్రెండ్ మారియో ఫాల్కోన్ తో లూసీ మెక్లెన్బర్గ్ ఎంగేజ్ అయినట్లు రూమర్స్ ఉన్నాయి. ఎఫ్‌హెచ్ఎమ్ మ్యాగజైన్ కోసం అర్ద నగ్నంగా ఫోటోషూట్ పై లూసీ మాట్లాడుతూ మనం ఎక్కువ శ్రమించి పుల్ షూట్‌లో కనిపించాలని అనుకోవడం మూర్ఖత్వం. మీక నచ్చిన జీన్స్, తేలికపాటి షర్ట్స్ లలో కూడా అందంగా కనిపిస్తారు.
పైనున్న చిత్రంలో గనుక మీరు గమనిస్తే 'లూసీ మెక్లెన్బర్గ్' బోర్లా పడుకోని, కేవలం పోల్కా డాట్స్ కలిగి ఉన్న అండర్ వేర్‌ని ధరించారు. ఎఫ్‌హెచ్ఎమ్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ వంద మంది సెక్సీయస్ట్ ఉమెన్‌లలో 67వ స్దానాన్ని సంపాదించుకున్నారు. లూసీ, మారియో ఇద్దరూ TOWIEలో హాలీడేకి వెళ్లి ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని కూడా అక్కడే ముగించారంట. గత వారంలో బెడ్ ముందు వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఫోటోని లూసీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంది.
ఐతే వీరిద్దరి మధ్య ఎంగేజ్‌మెంట్ అయిన విషయంపై స్పందించడానికి నిరాకరించారు. TOWIE సమ్మర్ స్పెషల్‌లో భాగంగా లూసీకి దొరికిన పెద్ద గిప్ట్ మారియో తన ప్రేమను తెలియజేయడమేనని హాలీవుడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 13 నుండి లూసీ కొత్త చిత్రంలో నటించడానికి సిద్దమైంది. ఇక లూసీ, మారియో ఇద్దరూ గత వేసవి నుండి డేటింగ్‌లో మునిగి తేలుతున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











