26 ఏళ్ల సింగర్ మృతి.. మితిమీరిన డ్రగ్స్‌తో ఆగిపోయిన గుండె, ప్రియురాలు కూడా!

Recommended Video

అమెరికాలో 26 ఏళ్ల సింగర్ మృతి.

లవ్ ఫెయిల్యూర్ యువత జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందనడాకి ఇది ఒక ఉదాహరణ. ప్రముఖ అమెరికన్ సింగర్ 26 ఏళ్ల మాక్ మిల్లర్ మృతి చెందాడు. ఈ యువ సింగర్ మరణానికి ప్రత్యక్షంగా డ్రగ్స్ కారణం అయితే, పరోక్షంగా లవ్ ఫైల్యూర్ కారణం అయింది. మంచి భవిష్యత్తు ఉన్న మాక్ మిల్లర్ జీవితం అర్థంతరంగా ముగిసిపోయింది. అతడి మరణానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఇప్పుడు వివరాల్లోకి వెళదాం..

 స్పృహ లేకుండా

స్పృహ లేకుండా

సెప్టెంబర్ 7 ఉదయం మిల్లర్ తన నివాసంలో స్పృహ లేకుండా ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

మితిమీరిన డ్రగ్స్

మితిమీరిన డ్రగ్స్

డ్రగ్స్ మితిమీరి తీసుకోవడం వలన మిల్లర్ కు గుండెపోటు వచ్చిందని, అందువలనే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా మిల్లర్ మానసిక ఆందోళనతో, ఒత్తిడితో కనిపిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

లవ్ ఫెయిల్యూర్

లవ్ ఫెయిల్యూర్

ప్రేమ విఫలం కావడం వలన మిల్లర్ జీవితం చిన్నాభిన్నమైంది. మిల్లర్ తన ప్రియురాలు అరియనా గ్రాండే ని 2012 లో కలుసుకున్నాడు. ఆమె కూడాసింగరే. వీరుఇద్దరూ కలసి చాలా స్టేజి షోలలో పాల్గొన్నారు. ప్రేమికులుగా మారిన వీరిద్దరూ 2017 వరకు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రియురాలితో బ్రేక్ అప్

ప్రియురాలితో బ్రేక్ అప్

అనుకోని కారణాల వలన మిల్లర్, గ్రాండే గత ఏడాది విడిపోయారు. అప్పటినుంచి మిల్లర్ డిప్రెషన్ లోకి వెళ్లి డ్రగ్స్ కు బానిసైనట్లు తెలుస్తోంది. పుండు మీద కారంలా మిల్లర్ హింట్ అండ్ రన్ కేసులో చిక్కుకున్నాడు. దీనితో అతడి మానసిక ఒత్తిడి మరింతగా పెరిగింది.

నిశ్చితార్థం

నిశ్చితార్థం

ఇటీవల గ్రాండే అమెరికన్ నటుడు డేవిడ్సన్ తో నిచ్చితార్ధం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మిల్లర్ భరించలేకపోయాడు. డ్రగ్స్ విపరీతంగా వాడుతూ వాటికీ బానిసైపోయినట్లు తెలుస్తోంది. ఫలితంగానే గుండె పోటు వచ్చి తుదిశ్వాస విడిచాడు.

చివరి ఇంటర్వ్యూలో

చివరి ఇంటర్వ్యూలో

మిల్లర్ చివరగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తన ప్రేమ విషయాన్ని ప్రస్తావించాడు. మాక్ మరణానికి గ్రాండే నే కారణం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. గగ్రాండే మద్దత్తు దారులు కూడా మాక్ మరణానికి ఆమె ఎలా కారణం అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X