నగ్నంగా అందాలు కనిపించకుండా హ్యాండ్ బ్యాగ్ తోకవర్ చేసిన హీరోయిన్
మ్యాడ్ మెన్ హీరోయిన్ జనవరి జోన్స్ 2011 సమ్మర్ వెర్సెస్ యాడ్ క్యాంపెయిన్ లోనగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈసందర్బంలో జనవరి జోన్స్ ఫోటోలను తీసినటువంటి ఫేమస్ ఫోటోగ్రాఫర్ మారియో టెస్టినో మాట్లాడుతూ జనవరి జోన్స్ ఈఫోటో షూట్ లోచాలా హాట్ గా కనిపిస్తారు. ఈఫోటో బ్లాక్ అండ్ వైట్ లోతీయడం జరిగిందన్నారు. ఈఫోటో లోజనవరి జోన్స్ ఎటువంటి బట్టలు లేకుండా నగ్నంగా నటించిందన్నారు. కాళ్శకు హైహీల్స్ తోపాటు, తన ఒంటి భాగాన్ని కనిపించకుండా ఉండేందుకు వీలుగా ఓ హ్యాండ్ బ్యాక్ మాత్రమే ధరించి ఈఫోటో షూట్ లోపాల్గోనడం జరిగిందన్నారు.
ఈసందర్బంగా వెర్సెస్ కంపెనీ యజమాని డోనాటెల్లా వెర్సెస్ మాట్లాడుతూ వెర్సెస్ బ్రాండ్ నిప్రజలలోకి తీసుకువెళ్శడానికి జనవరి జోన్స్ మాత్రమే సరైన హీరోయిన్ అంటూ కితాబు ఇచ్చారు. అంతేకాకుండా ఇరవై ఒకటోవ శతాబ్దానికి జనవరి జోన్స్ మాత్రమే కరెక్టు మనిషని నేను అనుకుంటున్నాను అని అన్నారు. జనవరి జోన్స్ చూడడానికి చాలా కూల్ గా మంచి సోంపైన శరీరం కలిగి ఉంటుందని వారు అన్నారు. అందుకే జనవరి జోన్స్ నిఏరికోరి మరి ఈఫోటో షూట్ కుసెలెక్టు చేయడం జరిగందన్నారు.


Click it and Unblock the Notifications











