యాడ్ క్యాంపెయిన్ లోనగ్నంగా నటించిన మ్యాడ్ మ్యాన్ హీరోయిన్..
మ్యాడ్ మ్యాన్ స్టార్ జనవరి జోన్స్ 2011లో విడుదలకు సిద్దంగా ఉన్నటువంటి వెర్ సేస్ యాడ్ క్యాంపెయిన్ లోనగ్నంగా నటించిందని సమాచారం. ప్రపంచం మొత్తం పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పోటోగ్రాఫర్ మరియో టెస్టినో జనవరి జోన్స్ అందాలను బ్లాక్ అండ్ వైట్ లోబంధించాడు. ఇక ఈపోటోగ్రాఫ్ విషయానికి వచ్చేసరికే జనవరి జోన్స్ ఇందులో హైహీల్స్ ధరించి తన శరీరాన్ని కనపడకుండా ఉండడం కోసం ఓ హ్యాండ్ బ్యాగ్ ధరించి ఇచ్చినటువంటి పోజు యావత్ ఆమె అభిమానులకు మతిపోగోట్టే విధంగా చాలా అధ్బుతంగా తీశారని అనుకుంటున్నారు.
ఈసందర్బంలో వెర్ సేస్ యాజమాన్యం మాట్లాడుతూ ఇరవై ఒకటోవ శతాబ్దపు వెర్ సేస్ ఉమెన్ గా జనవరి జోన్స్ నిఅభివర్ణించారు. ఆమె ఈపోటోస్టాట్ లోఆమె చేసినటువంటి అభినయం కూడా అభినందించదగ్గదని అన్నారు. జనవరి జోన్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నారని అన్నారు.


Click it and Unblock the Notifications











