భార్యను వదిలేసి హీరోయిన్‌తో ‘మ్యాడ్‌ మెన్’‌ రొమాన్స్.. వైరస్ విజృంభించినా..

హాలీవుడ్ చిత్రం మ్యాడ్ మెన్ యాక్టర్ జాన్ హమ్ డేటింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికిన ఆయన తాజాగా తోటి హీరోయిన్‌ అననా అస్కియోలాతో అఫైర్ కొనసాగిస్తూ ఉండటంతో మీడియాలో హైలెట్‌గా మారింది. ఓ వైపు ప్రాణాంతక కరోనావైరస్ వ్యాధి విజృంభిస్తున్నా లెక్కచేయకుండా రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వీరిద్దరి మీడియా కంటపడటం మరింత హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా తీసింది. వివరాల్లోకి వెళితే..

18 ఏళ్ల సహజీవనానికి గుడ్‌బై

18 ఏళ్ల సహజీవనానికి గుడ్‌బై

గతంలో జాన్ హామ్ జెన్నిఫర్ వెస్ట్‌ఫెల్డ్‌తో సహజీవనం చేశారు. దాదాపు 18 ఏళ్ల సహజీవనం తర్వాత వారిద్దరూ విడిపోవడం హాలీవుడ్‌లో సంచలనం రేపింది. తాము ఇద్దరు విడిపోవడం బాధగానే ఉంది. కానీ వ్యక్తిగత విభేదాలు మమల్ని కలిసి ఉండేలా చేయడం లేదు. అందుకే విడిపోతున్నాం అని జాన్, జెన్నీఫర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

విడిపోవడం విషాదమే

విడిపోవడం విషాదమే

జాన్, జెన్నీఫర్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో.. 18 ఏళ్ల ప్రేమ, సహజీవనం తర్వాత విడిపోవాలని డిసైడ్ చేసుకొన్నాం. మేము విడిపోవడం మాకు విషాదమే. రాబోయే రోజుల్లో స్నేహంగా ఉంటూనే.. మేమిద్దరం ఒకరికొకరం పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించుకొన్నాం అని తమ సపరేషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

జెన్నిఫర్‌తో విడిపోయిన వెంటనే అన్నాతో

జెన్నిఫర్‌తో విడిపోయిన వెంటనే అన్నాతో

జెన్నీఫర్‌తో విడిపోయిన వెంటనే అన్నాతో అఫైర్ మొదలు పెట్టారు. మ్యాడ్ మెన్ ఫైనల్ సీజన్‌ పూర్తికాగానే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే అన్నా కారణంగానే జెన్నీఫర్‌ నుంచి విడిపోయారనే వార్తలు వచ్చాయి. అయినా జాన్ అవేమీ పట్టించుకోకుండా అన్నాతో చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించారు.

కరోనా టైమ్‌లో జాలీగా

కరోనా టైమ్‌లో జాలీగా

అమెరికాలో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ జాన్, అన్నా ఇద్దరు జాలీగా కాలాన్ని గడిపేస్తున్నారు. ఇటీవల టెన్నిస్ మ్యాచ్‌ను చూస్తూ ఓ చోట కనిపించారు. మాస్కులు, సన్ గ్లాసెస్ ధరించి లాస్ ఎంజెలెస్ టెన్నిస్ కోర్టులో సాధారణ దుస్తుల్లో రొమాంటిక్‌గా కనిపించారు. ఆ మరుసటి రోజే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తూ ఓ షాపింగ్ మాల్ మీడియా కంటపడ్డారు. పలుమార్లు అన్నా షాపింగ్‌లో బిజీగా ఉంటే జాన్ కారులో వేచి ఉండటం మీడియా దృష్టిని ఆకర్షించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X