నగ్నంగా వంట చేయడం అంటే మహా సరదా..
హాలీవుడ్ 'మేడ్ ఇన్ చెల్సియా' స్టార్ మిల్లీ మాకిన్టోష్ ఇటీవల మగవారి మ్యాగజైన్ అయిన 'ఎఫ్‌హెచ్‌ఎమ్'కు అర్దనగ్నంగా పోజు లిచ్చింది. ఈప్రక్క చిత్రాన్ని గనుక చూసినట్లేతే రియాలిటీ బ్యూటీ మిల్లీ మాకిన్టోష్ తన కుడి చేతితో పొడవాటి సాక్సుని లాగుతూ, మరొక చేయితో తన అండర్ వేర్‌ని పట్టుకొవడం జరిగింది. మిల్లీ మాకిన్టోష్ అసలు పేరు కామిల్లా. తను సినిమా పరిశ్రమకు రాకముందు, తన చిన్నతనంలో ఐదు బొర్డింగ్ స్కూళ్లలలో చదవడం జరిగిందని తెలిపింది.
ప్రస్తుతం తాను చేస్తున్న కవర్ గర్ల్ వృత్తి తనకు చాలా సంతోషానిస్తుందని తెలిపింది. కామిల్లా తన ట్విట్టర్ పేజి బ్యాక్ గ్రౌండ్ ఇమేజికి కూడా ఎంతో అందంగా ఉండేటటువంటి ఫోటోని పెట్టడం జరిగింది. మ్యాగజైన్ పబ్లికే 'ఎఫ్‌హెచ్‌ఎమ్'షన్ ప్రమోషన్‌కి వచ్చినరోజు నగ్నంగా వంట చేయడం అంటే తనకి బాగా ఇష్టమని చెప్పడం జరిగింది. దీంతో హాలీవు్డ్‌కి చెందిన కొంత మంది నిపుణులు మాత్రం దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అందుకు కారణం మిల్లీ మాకిన్టోష్ ఇలా పబ్లిక్‌గా అందిరి ముందు నగ్నంగా బట్టలు లేకుండా వంట చేయడం అని చెప్పినందుకని అంటున్నారు. నిన్న కార మొన్న వచ్చిన మోడల్ ఇలా ప్రవర్తించడం సరైన పద్దతి కాదని అన్నారు. మిల్లీ మాకిన్టోష్ ట్విట్టర్ పేజి బ్యాక్ గ్రౌండ్‌గా పెట్టిన ఇమేజిలను చూడాలనుకుంటే అభిమానులు 'Millie Mackintosh @millsmackintosh' ఎకౌంట్‌ని ఫాలో కావాల్సి ఉంటుంది. అంతేకాదండోయ్ మిల్లీ మాకిన్టోష్ పోటోలు అన్నింటిని కూడా ఈ ట్విట్టర్ ఎకౌంట్లో పెట్టడం జరిగింది.


Click it and Unblock the Notifications











