ఆడవాళ్లను ముద్దు పెట్టుకోవడమే పని ఈ సింగర్‌కు..

44 సంవత్సరాల వయసు కలిగిన నిక్కీ మినాజ్ తన పుట్టిన రోజు సందర్బంగా కొంత మంది వ్యక్తులతో పాటు నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. సాధారణంగా పుట్టినరోజు వేడుక అంటే అందరూ త్రాగుతారు.. డాన్స్ వేస్తారు. నేను కూడా అలా షాంపైన్ సేవించడం వల్ల మత్తులో అనుకోకుండా తనని ముద్దు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. నిక్కీ మినాజ్, మడోన్నా మంచి సన్నిహితులు కావడం వల్లనే ఇది సంభవించింది అనే వారు కూడా లేక పోలేదు.
త్వరలో మడోన్నా కొత్తగా రూపొందించిన సింగిల్ ఆల్బమ్ 'గివ్ మి ఆల్ యువర్ లువిన్' లో నిక్కీ మినాజ్, మడోన్నాలు కలసి నటించారు. ఈ సందర్బంలో మడోన్నా నిక్కీ మినాజ్‌తో కలసి పని చేయడం చాలా సరదాగా ఉంటుందని అన్నారు. 2003వ సంవత్సరంలో ఎమ్‌టివి వీడియో మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌ని ముద్దాడి అప్పట్లో కూడా సంచలనం సృష్టించారు పాప్ స్టార్ మడోన్నా...


Click it and Unblock the Notifications











