»   » ఓటేస్తే ఓరల్ సెక్స్ (‘బ్లోజాబ్‌’) చేస్తా అని ప్రకటించింది, అంతా షాక్, ఆనందం

ఓటేస్తే ఓరల్ సెక్స్ (‘బ్లోజాబ్‌’) చేస్తా అని ప్రకటించింది, అంతా షాక్, ఆనందం

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాప్‌స్టార్ మడొన్నా కేవలం తన ఆటపాటలకే కాదు సంచలన ప్రకటనలకు సైతం పేరు పొందింది. తాజాగా ఆమె మరో ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె తాజాగా అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకుంది. హిల్లరీ క్లింటన్‌కు ఓటేస్తే 'బ్లోజాబ్‌'(ఓరల్ సెక్స్)కు సిద్ధమని ప్రకటించి సంచలనానికి తెరతీసింది.

''హిల్లరీ క్లింటన్‌కు ఓటేస్తే, నేను మీతో బ్లౌజాబ్‌కు రెడీ' అని ప్రకటించింది. మొదట అందరూ ఆమె ప్రకటనను జోక్‌గా కొట్టిపారేశారు. తన ప్రకటనను జోక్‌గా తీసుకుంటున్న వారికి తాను చెబుతున్నది నిజమేనని స్పష్టం చేసిందీ 58 ఏళ్ల పాప్ సింగర్.

 Madonna

''దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. మాట తప్పను'' అని పేర్కొంది. 80లలో పాప్‌లో శృంగారాన్ని పరిచయం చేసి సంచలనం సృష్టించిన మడొన్నా ఇప్పుడు మళ్లీ తన 'హాట్' ఆఫర్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాగా నవంబరు 8న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలుపు ఖాయమని పలు సర్వేలు చెప్తున్నాయి.

English summary
If you vote for Hillary Clinton, I will give you a b--job — and I am good," Madonna said to the crowd. The 58-year-old singer went on to detail her qualifications for the position.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu