నాపై రేప్ జరిగింది: గుట్టువిప్పిన హాట్ లేడీ

అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మడోన్నా ఈ విషయాలను వెల్లడించింది. ఆర్టిస్టుగా అవకాశాల కోసం న్యూయార్కులో కష్టపడుతున్న సమయంలో నైప్‌పాయింట్ వద్ద ఆమెపై అత్యాచారం జరిగిందట. అంతే కాకుండా గన్ పాయింట్, తన అపార్టుముంట్ వద్ద మూడు సార్లు తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది.
అప్పట్లో ఇంటి రెంటు కట్టేందుకు కూడా చాలా కష్టపడేదాన్ని, ఆ సమయంలో ఆర్ట్ క్లాసుల విద్యార్థుల పేయింటింగ్ కోసం న్యూడ్‌గా ఫోజులు ఇచ్చాను. ఫోటో గ్రాఫర్లకు నగ్నంగా ఫోజులు ఇచ్చాను. ఆ డబ్బుతో ఇంటి రెంటు కట్టేదాన్ని అని మడోన్నా చెప్పుకొచ్చింది. ఇవన్నీ భరిస్తూనే తాను ఈ స్థాయికి ఎదిగానని మడోన్నా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











