ఫోటోస్ లీక్: అభిమానులకు హాట్ బ్యూటీ విన్నపం
లాస్ ఏంజిల్స్: ఆ మధ్య హాలీవుడ్ సెలబ్రిటీల ఆన్ లైన్ అకౌంట్స్ హ్యాకింగ్ స్కాండల్ పెద్ద దుమారమే లేపింది. పలువురు ప్రముఖ హాలీవుడ్ స్టార్లు, టాప్ మోడల్స్ పర్సనల్ ఆన్ లైన్ అకౌంట్స్ హ్యాక్ చేసిన హ్యాకర్లు వారికి సంబంధించిన ఫ్రైవేట్ ఫోటోస్ బటకు లీక్ చేసింది. అందులో వారికి సంబంధించిన పలు న్యూడ్ ఫోటోస్ కూడా ఉన్నాయి.
ఈ వ్యవహారం ఇంతటి ఆగలేదు. తాజాగా ప్రముఖ పాప్ స్టార్ మడోన్నా సంబంధించిన అకౌంట్ కూడా హ్యాక్ చేసిన హాకర్లు ఆమెకు సంబంధించిన కొన్ని న్యూడ్ ఫోటోలు బయటకు లీక్ చేసారు. ఇపుడు ఈ లీకైన ఫోటోలు ఆన్ అంతటా పాకాయి. ఈ లీకు వ్యవహారంపై మడోన్నా ఆగ్రహానికి గురైంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆల్రెడీ ఫోటోలు లీక్ అయ్యాయి....వ్యవహారం తన చేయి దాటి పోయిందని భావించిన ఆమె, అభిమానులను విన్నపాలు చేస్తోంది. ఆ ఫోటోలు చూస్తే చూసారు కానీ, వాటిని ఎవరికీ షేర్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. అసలు ఈ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో అర్థం కావడం లేదని చిర్రబుర్రులాడుతోంది. షేర్ చేయడం ద్వారా ఎక్కువగా విస్తరించే అవకాశం ఉన్నందున మడోననా ఇలా అభిమానులను రిక్వెస్ట్ చేస్తోంది.

అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం...ఆ ఫోటోలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మడోన్న వయసు పైబడటం వల్ల ఆమెలో గ్లామర్ పాళ్లు తగ్గినప్పటికీ......ఈ ఫోటోలు ఆమె యంగ్ ఏజ్‌లో తీసినవి కావడంతో హాట్ అండ్ సెక్సీగా ఆకట్టుకుంటున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో ఈ ఫోటోల లీక్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











