ఇంటర్నెట్లో పాప్ స్టార్ టాప్‌లెస్ ఫోటోలు లీక్
పాప్ రాణి మడోన్నాకి సంబంధించిన కొన్ని టాప్ లెస్ ఫోటోలు ఇంటర్నెట్ ఆన్ లైన్‌లో విడతలు విడతలుగా విడుదవుతున్నయి. ఈ టాప్ లెస్ ఫోటోలు మడోన్నా మూడు సంవత్సరాల క్రితం డబ్ల్యు మ్యాగజైన్‌కి పేజి కవర్‌పై ఇచ్చిన ఫోజులు. ఈ ఫోటోలలో 50 సంవత్సరాలు వయసు కలిగిన మెటీరియల్ గర్ల్ మడొన్నా ఎటువంటి మేకప్ లేకుండా శరీరంలో కలసిపోయేటటువంటి బ్రా వేసుకొని అందంగా మ్యాగజైన్ కవర్ పేజికి ఫోజులివ్వడం జరిగింది.
ఇక ఇంటర్నెట్లో సంచరిస్తున్న రెండవ ఫోటోలో పాప్ స్టార్ మడోన్నా అద్దం ముందు నుంచోని తన యొక్క బ్లాక్ డ్రస్సుని మార్చుకుంటున్న ఫోటో. ఈ ఫోటోలను గురవారం బ్రెజిల్‌లోని హోటల్ రూమ్‌లో మోడల్ జేసస్ లుజ్ విడుదల చేయడం జరిగిందని సమాచారం.


Click it and Unblock the Notifications











