»   » అభిమానుల కోసం హాట్ ఫోటో షేర్ చేసిన మడోన్నా...

అభిమానుల కోసం హాట్ ఫోటో షేర్ చేసిన మడోన్నా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వడంలో పాప్ క్వీన్ మడోన్నా తర్వాతే ఎవరైనా. తాజాగా ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా తన ఓల్డ్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఆ ఫోటో పూర్తిగా టాప్ లెస్‌గా ఉండటం గమనార్హం.

"Um......,,,,how much longer do i have to hold my arms up? #Unapologeticbitch," అంటూ ఈ హాట్ ఫోటోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో మడోన్నా పోస్టు చేసిన ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది. 56 ఏళ్ల ఈ బ్యూటీ తాను వయసులో ఉన్నప్పటి ఇలాంటి ఫోటోలను తరచూ షేర్ చేస్తూ అభిమానులకు మత్తెక్కిస్తోంది.

Madonna Shares A Throwback Racy Topless Pic

మడోన్నా....పాశ్యాత్య సంగీత ప్రపంచంలో ఓ సంచలనం. తన సింగింగ్ టాలెంట్, డాన్స్ పెర్ఫార్మెన్స్‌‌తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మడోన్న గొప్ప అందగత్తె కూడా. 56 ఏళ్ల వయసులోనూ తన అందాలను ఇంకా హాట్ అండ్ సెక్సీగా మెయింటేన్ చేస్తుందంటే మడోన్నా అందం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మడోన్నాకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పాపులారిటీ రావడానికి....ఆమె అందం కూడా ఓ కారణం. తన కెరీర్లో ఎన్నో వందల సార్లు మేగజైన్ల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొన్నారు. తనను అభిమానించే అభిమానుల కోసం అనేక సందర్భాల్లో నగ్న అందాల విందు చేసారు.

English summary
Madonna is always up with some surprises. The pop diva recently took to her Instagram account where she shared a throwback pic from an old photo shoot. The 'Rebel Heart' singer shared a black-and-white pic of her during a photo shoot where she is completely topless.
Please Wait while comments are loading...