మా టివి సిరిస్‌లో సహజ వక్షోజాలున్న హీరోయిన్
హాలీవుడ్ ప్రముఖ టివి సిరిస్‌లలో ఒకటైన 'మ్యాజిక్ సిటీ.. మియామి 1950'లో నటించేందుకు గాను హీరోయిన్‌కు ఉండవల్సిన లక్షణాలకు సంబంధించి ప్రోడ్యూసర్స్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం ఈ టివి సిరిస్‌లో నటించాలనే హీరోయిన్‌కు సహజమైన వక్షోజాలు ఉండాలని అన్నారు. ఆశ్చర్యంగా ఉందా..?
టివి సిరిస్ 'మ్యాజిక్ సిటీ'లో నటింపజేసేందుకు గాను హాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్‌ని పరీక్షించారు. ఐతే చాలా మంది హీరోయిన్స్ వారియొక్క స్దనములను భారీగా పెంచుకునేందుకు గాను ప్లాస్టిక్ సర్జరీలు, బ్రెస్ట్ పెంపుదల ఆపరేషన్స్ వంటివి చేయించుకోవడంతో వారందరిని రిజెక్ట్ చేశారు. ఈ టివి సిరిస్‌లో కథ ప్రకారం ఇలాంటి ఆపరేషన్స్ చేయించుకోకుండా.. సహాజమైన వక్షోజాలు కలిగిన హీరోయిన్ అవసరం అయింది. దీంతో ప్రోడ్యూసర్స్ పై ప్రకటనను విడుదల చేయడం జరిగింది.
ఈ విషయంపై మ్యూజిక్ సిటీ డైరెక్టర్ బిల్ మారినెల్లా మాట్లాడుతూ నిజానికి, నేను నిజమైన వక్షోజాలు కనుగొనడంలో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎవరైతే ఇప్పటి వరకు కత్తకి బలి అవకుండా తమ వక్షోజాలను ఎవరైతే కాపాడుకున్నారో అలాంటి హీరోయిన్‌ని వెతకడం కోసం మియామి బీచ్‌కి వెళ్లానని తెలిపాడు. మా పరిశోధన చాలా వరకు క్లబ్స్, బీచ్‌లలో సాగిందని అన్నాడు. చివరకు ఆస్టేలియా హీరోయిన్ జెస్సికా మారియాస్‌ని మ్యాజిక్ సిటీ..1950 మియామిలో ఆ పాత్రకు ఎంపిక చేశామని తెలిపాడు.
ఇక ఈ టివి సిరిస్ మ్యాజిక్ సిటీ కథ విషయానికి వస్తే 1950వ సంవత్సరంలో మియామిలో ఓ హోటల్ యజమాని తన ఆస్తులను మాఫియా చేతులలోకి వెళ్లకుండా ఎలా కాపాడుకుంటాడనేది స్క్రీన్‌పై చక్కగా చూపించాం. ఈ టివి సిరిస్‌లో హోటల్ ఓనర్‌గా డీన్ మోర్గాన్‌గా నటిస్తున్నారు. జేమ్స్ బాండ్ మాజీ గర్ల్ ఓల్గా కురిలెన్కో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











