హీరోయిన్స్‌తో పెట్టుకుంటే అంతే, చేతికి సంకెళ్లు పడాల్సిందే

By Nageswara Rao

పారిస్ హిల్టన్ మాలిబు బీచ్ తీరంలో ఓ అందమైన ఇల్లు కట్టుకోని అందులో నివసిస్తుంది. ఇంతకీ పారిస్ హిల్టన్ మీకు చెప్పలేదు కదూ.. పారిస్ హీల్టన్ ఎవరో కాదు ప్రముఖ హాటల్స్ వ్యాపారవేత్త 'కానర్డ్ హీల్టన్' మనుమరాలు. ఇటీవల కాలంలోనే డ్రగ్స్ వివాదంలో దోరికిపోయిన స్టార్ హీరోయిన్. ఇంకా పారిస్ హిల్టన్ గురించి మీకు చెప్పాలంటే పబ్బులు మరియు లేట్ నైట్ పార్టీలు అంటూ తన పాత తరం స్నేహితులను పది మందిని వెనకేసుకోని న్యూయార్క్ నగర వీధుల్లో చక్కర్లు కోడుతుంది. ఇది మాత్రమే కాదండోయ్ ఒకసారి ఏమైదంటే తన చెల్లెలు తన చెల్లెలు దగ్గర రెండు రోజులు గడపడానికి వచ్చిందని పారిస్ హిల్టన్ లేట్ నైట్ పార్టీలకు తన చెల్లెలు, స్నేహితులతో కలిసి పార్టీలకు వెళితే తన చెల్లెలు మాత్రం చాలా త్వరగా రాత్రి రెండు గంటలకు ఇంటికి చేరుకుంటే తను మాత్రం తెల్లవారే వరకు పబ్ లలోనే తన స్నేహితులతో ఎంజాయ్ చేసే మనసుతత్వం.

ఇవే కాదండి ఇంకా చాలానే ఉన్నాయి పారిస్ హిల్టన్ గురించి చెప్పుకోవాలంటే 2010వ సంవత్సరంలో బాత్‌రూమ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి వీడియోని ఇంటర్నెట్‌లోకి అప్ లోడ్ చేసింది. ప్రపంచం మొత్తం మీద ఈవీడియోని 800,000 మంది ఈవీడియోని చూడడం చాలా గోప్ప విషయంగా అభివర్ణంచారు. ఈవీడియో ఇంటర్నేషనల్ గాఅంత ప్రాచుర్యం లేకపోయినప్పటికీ వరుసగా రెండవ సారి ఈవీడియో ప్రధమ స్దానంలో నిలవడం సన్ వారు తెలిపారు. ఇలాంటి పారిస్ హిల్టన్ మాలిబు బీచ్ దూరంలో ఉన్న ఇంటి దగ్గర నిర్మించిన బార్స్‌ని దాటుకోని ఓ అపరిచితుడు రావడంతో వెంటనే వాడిని పోలీసులకు పోన్ చేసి మరి పట్టించింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సోమవారం మద్యాన్నాం ఓ అపరిచితుడు బీచ్ దగ్గర నుంచోని పారిస్ హిల్టన్ ఇంటివైపు తదేకంగా చూస్తుండడంతో పారిస్ హిల్టన్ ఫోన్ చేయడంతో మేము అక్కడి వెళ్శి అతనిని పట్టుకోవడం జరిగిందని అన్నారు. అతనిని జేమ్స్ రైన్‌ఫార్డ్‌గా గుర్తించడం జరిగిందన్నారు. అసలు పారిస్ హిల్టన్ ఇలా చేయడానికి కారణం గతంలో ఒకసారి ఇలాగే పారిస్ హీల్టన్ రాత్రి పూట నిద్రపోతున్న సమయంలోఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడని, అతని చేతిలో వున్న రెండు కత్తులతో ఇంటి అద్దాలను పగలుకోట్టుకోని లోపలికి వెళ్శడానికి ప్రయత్నించగా, ఇంతలో సెక్యూరిటీ కెమెరాకి చిక్కి అలారం మోగగా పోలీసులు వచ్చి అతనని అదుపులోకి తీసుకొవడంతో అప్పటి నుండి ఎవరైనా అనుమానం ఉన్నవారిని పోలీసులకు పట్టిస్తుంది. సో దీనిని బట్టి మనకు ఏమి అర్దం అవుతుందంటే హీరోయిన్స్‌తో పెట్టుకుంటే అంతే మరి...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X