నగ్నంగా నటించడానిక నా భర్త ఒప్పుకోడంటున్న హీరోయిన్

By Nageswara Rao

ఇటీవలే తన భర్త మార్క్ ఆంటోని నుండి విడిపోయన జెన్నిఫర్ లోపెజ్ హాట్ హాట్‌గా వానిటీ ఫెయిర్ అనే మ్యాగజైన్‌‌కి నగ్నంగా ఫోజు ఇచ్చింది. నగ్నంగా అంటే నగ్నంగా కాదు తన అందాలను కనిపించి కనిపించకుండా ఒంటిపై తెల్లని కోట్‌ని ధరించి కవర్ చేసింది. ఐతే దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా.. ఏమీ లేదండీ తన భర్త నుండి విడిపోయన తర్వాత తిరిగి తన గ్లామర్ వైభవాన్ని తెచ్చుకునేందుకే ఇలా చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి ప్యాషన్ మ్యాగజైన్స్‌కి ఎలాంటి ఫోజులైనా ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పకనే చెబుతున్నారన్నమాట.

ఈ సందర్బంలో కొన్ని నిజాలు జెన్నిఫర్ పంచుకున్నరు. తన భర్త ఎప్పుడూ కూడా నన్ను తన కంట్రోల్ ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటాడని అన్నారు. త్వరలో సెప్టెంబర్‌లో విడుదల కానున్న వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ కోసం అలా నగ్నంగా నటించడానికి కారణం ఇక మిమ్మల్ని ఎవరూ కంట్రోల్ చేయరనే ఉద్దేశ్యంతోనా అని ప్రశ్నిచంగా అలాంటిది ఏమీ లేదు.. కేవలం వానిటీ ఫెయిర్ మీద నాకున్న మమకారంతోనే అలా చేయడానికి ఒప్పుకున్నానని తెలిపారు.

ఈ సందర్బంలో జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ ఏడు సంవత్సరాలు కలసి ఉన్న మార్క్ ఆంటోని నుండి విడిపోవడం నా జీవితంలో నేను తీసుకున్న క్లిష్టమైన నిర్ణయంగా అభివర్ణించారు. సాధారణంగా నాకు నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడం ఇష్టం. నేను ప్రేమను నమ్ముతాను. ఎప్పుడూ ప్రేమించాలనేది నాకున్నటువంటి పెద్ద డ్రీమ్. చివరగా మార్క్ ఆంటోని నన్ను ఎల్లప్పుడూ డామినేట్ చేయడానికే ఇష్టపడేవాడని తన అనుభవాలను పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X