నాలుగు నెలల కడుపు కన్ ఫర్మ్ చేసిన హిరోయిన్..!
మారియా క్యారీ ' మరియు 'నైక్ కెనాన్' హాలీవుడ్ అందమైన జంట. ప్రస్తుతం మరై క్యారీ కి 'నాలుగు నెలల ప్రగ్నెన్సీ' అని ఊహాగానాలు హాలీవుడ్ లో చెలరేగుతున్నాయి. కాని ఈ విషయం మీడియాకి వెల్లడించడానికి ఈ అందమైన జంట నిరాకరించడం జరిగింది. గతంలో మీడియా అతను 'నైక్' ని మరై క్యారీ కి నాలుగు నెలల ప్రగ్నెన్సీ అంట అని అడగగా, దానికి నైక్ కోపంతో దయచేసి నన్ను ఏమి అడగవద్దు. మీకు ఏమైనా సమాచారం కావాలంటే మారియా క్యారీ ని మాత్రమే అడగండి అని అన్న విషయం అందరికి తేలిసిందే.
ఇటీవల యాక్సెస్ బాలీవుడ్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మారియా క్యారీ తను ప్రగ్నెంట్ అన్న విషయాన్ని బహిరంగంగా అందరి ముందు వెల్లడించారు. అంతేగాని ఇందులో దాటిపెట్టాల్సిన విషయం అంటూ ఏమి లేదని అన్నారు. ప్రెగ్నేస్సీ అనేది ఓ లాంగ్ జర్నీ అంతేకాకుండా చాలా కష్టమైనదని అన్నారు. ప్రస్తుతం నాకు కోంత ప్రైవసీ కావాలని, ఇక ఇంతటితో తనని వదలిపెట్టమని అన్నారు.
చివరగా ఒక ఈవిషయాన్ని మీరు ఇన్నిరోజులు ఎందుకు చెప్పకుండా దాటిపెట్టారు అని ప్రశ్నించగా దానికి సమాధనమిస్తూ రెండు సంవత్సరాల క్రితం కూడా ఇలానే బహిరంగంగా అందరిముందు చెప్పడం జరిగింది. ఆతర్వాత నామొదటి పాపను మిస్ క్యారేజ్ చేయడం వల్ల తనని కోల్పోవాల్సివచ్చిందని అన్నారు. అసమయంలో మేము ఇద్దరం పడిన భాద వర్ణాతీతం, కాని దానికి మీడియా వారు ఏవో కొన్ని కారణాలు సృష్టించి భాదలలో ఉన్న మమ్మల్ని ఇంకా భాధ పెట్టారు. అప్పటి నుండి మా పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈసారి అన్నా మారియా క్యారీ కిపండంటి బాబు పుట్టాలని కోరుకుందాం..


Click it and Unblock the Notifications











