»   » ఆమె తను ప్రగ్నెంట్ అన్న విషయాన్ని దాస్తుందా....!

ఆమె తను ప్రగ్నెంట్ అన్న విషయాన్ని దాస్తుందా....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మరై క్యారీ' మరియు 'నైక్ కెనాన్' హాలీవుడ్ అందమైన జంట. ప్రస్తుతం మరై క్యారీ కి 'నాలుగు నెలల ప్రగ్నెన్సీ' అని ఊహాగానాలు హాలీవుడ్ లో చెలరేగుతున్నాయి. కాని ఈ విషయం మీడియాకి వెల్లడించడానికి మన అందమైన జంట నిరాకరించారు, ఐతే ఈ విషయాన్ని వాళ్శ దగ్గరి బంధువులకు మాత్రం వెల్లడించారని సమాచారం. ఈ రూమర్ కోన్ని రోజులుగా హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది తెలిసిన చిరాకులో మరై క్యారీ వాళ్శ పిల్లలు ఇద్దరు 'అడ్డరాల్, రీటల్లిన్' కోట్టడంతో వాళ్శు హామ్ వర్కు కూడా చేయడం మానివేశారంట.

సోమవారం 92.3 యప్ యమ్ రేడియోలో 'నైక్' ని ఒక ప్రేక్షకుడు మరై క్యారీ కి నాలుగు నెలల ప్రగ్నెన్సీ అంట అని అడగగా, దానికి నైక్ కోపంతో నేను ఇంతక ముందు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను దయచేసి నన్ను ఏమి అడగవద్దు. మీకు ఏమైనా సమాచారం కావాలంటే మరై క్యారీ ని మాత్రమే అడగండి అని అన్నారు.

ఐనా ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటు అసలు విషయాన్ని పక్క దోవ పట్టిస్తున్నారు. ఈ చిక్కుముడి వీడాలంటే మాత్రం వారి దగ్గరి బంధువులను అడిగితే సరిపోతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu