సింగర్ సెక్స్ కోరిక: థాంక్స్ అంటూ సిగ్గుమొగ్గైన ముదురు బ్యూటీ!

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: అతడు ఇంటర్నేషనల్ లెవల్లో ప్రముఖ సింగర్. ఆమె ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్. వయసులో అతడు ఆమె కంటే పదేళ్లు చిన్న వాడే. ప్రపఖ్యాత సుందరి మీద అతడు కోరిక పెంచుకున్నాడు. అదను చూసి తన మనసులోని మాటను బయట పెట్టాడు. దీనికి ఆమె స్పందించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సదరు...సింగర్ పేరు మార్లిన్ మాన్సూన్. ఇటీవల ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్లిన్ మాన్సూన్ తన మనసులోని కోరికను బయట పెట్టాడు. మడోన్నా చాలా హాట్ గా ఉందని, ఆమెతో సెక్స్ కోరిక అనుభవించాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఈ విషయం మీడియా ద్వారా మడోన్న చెవిన పడింది.

Marilyn Manson Would Love to Have Sex With Madonna

అందరూ ఆమె ఎలా స్పందిస్తుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూసారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె....‘థాంక్స్' అంటూ తన ఇన్‍‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. 56 ఏళ్ల మడోన్నా వ్యాఖ్యలు చూస్తుంటే ఈ వయసులోనూ తన అందాలపై పలువురు మోజు పడటాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పరిస్థితి చూస్తుంటే..... 46 ఏళ్ల మార్లిన్ మాన్సూన్‌కు తన అందాలు అనుభవించే అవకాశం ఇచ్చేట్టే ఉంది ముదురు బ్యూటీ మడోన్నా. అయినా మడోన్నా లాంటి వారికి ఇలాంటివి అరటిపండు తిన్నంత వీజీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X